Bad Dreams : చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా..? వాటి సంకేతం ఏంటి..?

Bad Dreams : కలలు కనడం మానవసహజం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలొస్తాయి. కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వీకులు చెబుతుంటారు. మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి. చెడు కలలకు అర్థం ఏమిటో తెలుసుకోండి. చనిపోయిన వారు కలలో వస్తే అర్థం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారి చావును … Read more

Venu Thottempudi : హీరో వేణు భార్య ఏం చేస్తుంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా..?

Venu Thottempudi : చిరునవ్వుతో, స్వయంవరం, హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు వేణు. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘శ్రీకృష్ణ 2006’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి చిత్రాల్లోను నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా తనకు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ వస్తుందని … Read more

Chiranjeevi : చిరంజీవి సినిమా చూసి అమితాబ్‌కి నోట మాట రాలేద‌ట‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. ఆయ‌న చిత్రాలు బాక్సాఫీస్‌ని ఎంత‌గా షేక్ చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి న‌టించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే చిరు న‌టించిన చిత్రాల‌లో స్టేట్ రౌడీ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫ‌స్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ త‌ర్వాత పాజిటివ్ టాక్ తో దూస‌కుపోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది.ఈ చిత్రంలో రాధా, … Read more

రైలు టాయిలెట్ నుంచి వింత శ‌బ్దాలు.. డోర్ తెరిచి చూసి షాకైన పోలీసులు..

గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హిస్తున్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) పోలీసుల‌కు ఒక వింత అనుభ‌వం ఎదురైంది. వారు తాజాగా స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేర‌బోతున్న ఓ ట్రెయిన్‌లో త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ఓ బోగీలో వింత శ‌బ్దాలు రావ‌డం మొద‌లైంది. దీంతో వారు ఆ బోగీలోకి వెళ్లారు. అయితే శ‌బ్దాలు రైలు బోగీలోని టాయిలెట్ నుంచి వ‌స్తున్న‌ట్లు గ‌మ‌నించి టాయిలెట్ వ‌ద్ద‌కు వెళ్లారు. అందులో నుంచి శ‌బ్దాలు వ‌స్తుండ‌డాన్ని గ‌మ‌నించిన వారు ఒక్కసారిగా షాక‌య్యారు. దీంతో టాయిలెట్ … Read more

Lakshmi Devi : విష్ణువును ల‌క్ష్మీదేవి ఎలా పెళ్లి చేసుకుందో తెలుసా..?

Lakshmi Devi : అమృతం కోసం దేవ‌త‌లు, రాక్ష‌సులు స‌ముద్ర మ‌థ‌నం చేస్తారు తెలుసు క‌దా. ఆదిశేషువును తాడుగా చేసుకుని మంద‌ర ప‌ర్వ‌తాన్ని క‌వ్వంగా మార్చి, ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. దీంతో దాని నుంచి అనేక వ‌స్తువులు ఉద్భ‌విస్తాయి. అందులో నుంచి వ‌చ్చే విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకుంటాడు. అనంత‌రం కామ‌ధేనువు, ఐరావ‌తం, ఉచ్ఛైశ్ర‌వం, క‌ల్ప‌వృక్షం, అప్సర‌స‌లు, చంద్రుడు వంటి వారు క్షీర‌సాగ‌ర మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తారు. చివ‌రిగా … Read more

Anna Danam : అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది.. ఎందుకో తెలుసా..?

Anna Danam : చాలామంది పుణ్యం కలగాలని, మంచి జరగాలని అనేక రకాల దానాలని చేస్తూ ఉంటారు. అయితే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది అని మీరు చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే కూడా అన్నదానం ఎంతో గొప్పది. ఒక పూట ఎవరికైనా భోజనం పెడితే చాలా చక్కటి ఫలితం కనబడుతుంది. అందుకే అన్నదానం అన్ని దానాల కంటే కూడా గొప్పదని అంటారు. మరి … Read more

Vetagadu Movie : వేట‌గాడు సినిమా చేసేందుకు శ్రీ‌దేవి మొద‌ట ఒప్పుకోలేద‌ట‌.. త‌రువాత ఏమైందంటే..?

Vetagadu Movie : నటన మీద మక్కువతో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొని, కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా, అభిమానుల దేవుడిగా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. పౌరాణిక, జానపద, సాంఘికం ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ఒక సపరేట్ ట్రెండ్ ని సెట్ చేసారు. వరుస విజయాలతో ప్రతీ ఏటా దాదాపు పదుల … Read more

Chai Business : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేశాడు.. చాయ్ అమ్ముతూ నెల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నాడు..!

Chai Business : ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఉద్యోగాలు దొర‌క‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా కార‌ణంగా చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఎంతో మంది ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే క‌రోనా స‌మ‌యంలోనే అతను బంగారం లాంటి సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వ‌దులుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ దిగులు చెందలేదు. నెమ్మ‌దిగా చాయ్ బిజినెస్ ను ప్రారంభించాడు. దీంతో ఇప్పుడ‌త‌ను నెల నెలా ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నాడు. అత‌నే.. మ‌హారాష్ట్ర‌కు చెందిన గ‌ణేష్ దుధ్‌నలె. గ‌ణేష్ … Read more

Nithin : చిరంజీవికి, నితిన్ భార్య షాలిని కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Nithin : కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా పేరును సొంతం చేసుకొని, మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడం కోసం అనేక చిత్రాల్లో నటించి బోల్తా పడ్డాడు నితిన్. ఆ తర్వాత ఇష్క్ చిత్రంతో మళ్లీ తన కెరీర్ లో లవర్ బాయ్ గా సక్సెస్ ను అందుకున్నాడు. నితిన్ గత కొంత కాలంగా వరుస చిత్రాల ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం కూడా నితిన్ కి సరైన సక్సెస్ ను … Read more

Natural Mosquito Repellent : మీ ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా మ‌స్కిటో రీపెల్లెంట్‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..

Natural Mosquito Repellent : డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా.. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ దోమ‌ల‌ కాయిల్స్ ను కాల్చడమో.. మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు. అయితే చాలా మందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు వ‌స్తుంటాయి. కొంత మంది ప్రతీసారి అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్థోమతలో ఉండరు. కారణం ఏదైనా వాటిని భరించడం … Read more