Viral Photo : చిరునవ్వులతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
Viral Photo : ప్రస్తుతం త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన నటీనటుల త్రోబ్యాక్ ఫోటోస్ చూస్తూ.. వారిని కనిపెట్టడానికి నెటిజన్స్ కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో సెలబ్రెటీలు కూడా తమ మధురమైన జ్ఞాపకాలు అంటూ చిన్నప్పటి ఫోటోస్, వీడియోస్ ను అభిమానులతో పంచకుంటున్నారు. అలా.. ఇప్పుడు నెట్టింట్లో సెలబ్రెటీస్ త్రోబ్యాక్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి … Read more









