Brain Activity : ఈ ఆహారాలను మీరు రోజూ తింటున్నారా.. అయితే మీ మెదడు మొద్దుబారిపోవడం ఖాయం..!
Brain Activity : మన శరీరంలోని అవయవాల్లో మెదడు కూడా ఒకటి. ఇది అనేక పనులను నిర్వర్తిస్తుంది. శరీరం నుంచి వచ్చే సంకేతాలను గ్రహించి అందుకు అనుగుణంగా హార్మోన్లను విడుదల చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మనం రోజూ చూసే, వినే వాటిని గుర్తు పెట్టుకుంటుంది. మనకు తెలివితేటలను, జ్ఞానాన్ని అందిస్తుంది. అందువల్ల మెదడును మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే మనం రోజూ తినే కొన్ని రకాల ఆహారాల వల్ల మెదడు ఆరోగ్యం మందగిస్తుంది. దీంతో … Read more









