Sweet Lime : బత్తాయి పండ్లను తింటే ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే రోజూ తింటారు..!
Sweet Lime : సాధారణంగా బత్తాయి పండ్లను ఎవరూ తరచూ కొనరు. కేవలం ఎవరైనా అనారోగ్యానికి గురైతే లేదా ఎవరినైనా హాస్పిటల్‌లో పలకరించేందుకు వెళితేనే వీటిని కొంటారు. ఎందుకంటే రోగులకు బత్తాయి రసం ఇస్తే మంచిదని, వారు త్వరగా కోలుకుంటారని భావిస్తారు. అందుకనే కేవలం రోగాలు వచ్చినప్పుడు మాత్రమే వీటిని తింటారు. అయితే వాస్తవానికి బత్తాయిలను మనం ఎప్పుడైనా తినాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా వీటిని రోజూ తినాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బత్తాయి పండ్లను … Read more









