Sabudana Dosa : సగ్గు బియ్యంతో దోశలను ఇలా వేయండి.. రుచి చూస్తే మరిచిపోలేరు..!
Sabudana Dosa : దోశలను చాలా మంది తరచూ ఉదయం టిఫిన్ రూపంలో తింటుంటారు. దోశల్లో మనకు అనేక రకాల వెరైటీ దోశలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో సగ్గుబియ్యం దోశ కూడా ఒకటి. సగ్గుబియ్యం వాస్తవానికి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తింటే శరీరానికి శక్తి లభించడమే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి చలువ చేస్తాయి. అయితే వీటితో దోశలను తయారు చేసి తినవచ్చు. వీటిని చేయడం ఎంతో సులభం. ఈ … Read more









