Hair Care : మీరు రోజూ చేసే ఈ తప్పుల వల్లే మీ జుట్టు రాలిపోతుందని తెలుసా..?
Hair Care : పొడవైన, దృఢమైన జుట్టు ఉండాలని అమ్మాయిలు అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలోనే జుట్టు సంరక్షణ కోసం వారు అనేక చర్యలు చేపడుతుంటారు. మార్కెట్‌లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. జుట్టుకు అనేక క్రీములు, హెయిర్ ప్యాక్‌లు, ఆయిల్స్, షాంపూలను పెడుతుంటారు. దీంతో జుట్టును వారు బాగా రక్షించుకుంటారు. అయితే చాలా మంది ఈ రక్షణ చర్యలు చేపట్టినా కొన్ని పొరపాట్లను సైతం చేస్తుంటారు. దీంతో జుట్టు డల్‌గా మారి రాలిపోతుంది. … Read more









