Eating : వర్షాకాలంలో ఈ మాంసాహారాలను అసలు తినకూడదు..!
Eating : వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామందికి ఏదో కారం తినాలనిపిస్తుంది. ఒకవైపు శాఖాహారులు టీతో పకోడీలు తింటుంటే, మరోవైపు మాంసాహారాన్ని ఇష్టపడే వారు వర్షాకాలంలో నాన్ వెజ్ వంటకాలను ఇష్టపడుతున్నారు. అయితే ఈ సీజన్ లో మనం కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, అందులో నాన్ వెజ్ ఫుడ్ ఒకటి అని అంటున్నారు. అయితే నాన్‌వెజ్ ఫుడ్‌ను ఇష్టపడే వారు వీటికి దూరంగా ఉండటం కష్టం. వర్షాకాలంలో మీరు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా … Read more









