Drumsticks Egg Tomato Curry : మ‌సాలాలు లేకుండా నోటికి క‌మ్మ‌గా ఉండే ముల‌క్కాడ గుడ్డు కూర‌.. త‌యారీ ఇలా..!

Drumsticks Egg Tomato Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయ‌లు కూడా ఒక‌టి. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ముల‌క్కాడ ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఉడికించిన కోడిగుడ్లు, మున‌క్కాయ‌ల‌తో క‌లిపి చేసే ఈ కూర‌చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి మ‌సాలాలు లేకుండా రుచిగా, క‌మ్మ‌గా ఉండేలా ఈమున‌క్కాయ … Read more

Catering Style Gongura Chutney : క్యాటరింగ్ స్టైల్‌లో గోంగూర ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Catering Style Gongura Chutney : గోంగూర చ‌ట్నీ.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ గోంగూర చ‌ట్నీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఈ చ‌ట్నీని చూడ‌గానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అన్నం, నెయ్యితో క‌లిపి ఈ చ‌ట్నీని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ గోంగూర చ‌ట్నీని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను అస‌లు రోజూ ఎన్ని తినాలి.. ఎన్ని తింటే లాభాలు క‌లుగుతాయి..?

Pumpkin Seeds : గుమ్మ‌డి గింజ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు మాత్రం కొండంత ఉంటాయి. ఈ గింజ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. గుమ్మ‌డి గింజ‌లు మ‌న శ‌రరానికి చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అం దిచ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Bellam Rotte : పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బెల్లం రొట్టె.. త‌యారీ ఇలా..!

Bellam Rotte : మ‌నం బెల్లం తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. బెల్లంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే రొట్టెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లం, మిన‌పప్పు క‌లిపి చేసే ఈ రొట్టెలుతియ్య తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. అల్పాహారంగా తిన‌డానికి ఇవి చాలా … Read more

Ragi Upma : రాగుల‌తో ఎంతో రుచిగా ఉప్మాను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Ragi Upma : రాగి ఉప్మా.. రాగుల ర‌వ్వ‌తో చేసేఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగుల‌తో ఉప్మాను త‌యారు చేసుకుని … Read more

Dill Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే వ‌ద‌లొద్దు.. లాభాలు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Dill Seeds : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన గింజ‌ల్ల‌లో శ‌త‌పుష్టి గింజ‌లు కూడా ఒక‌టి. వీటినే దిల్ సీడ్స్ అని కూడా అంటారు. శ‌త‌పుష్టి మొక్క నుండి ఈ గింజ‌లు మ‌న‌కు ల‌భిస్తాయి. ఆన్ లైన్ లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి మ‌న‌కు సుల‌భంగా ల‌భిస్తాయి. ఈ దిల్ సీడ్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో నువ్వుల కంటే ఎక్కువ‌గా క్యాల్షియం ఉంటుంది. అలాగే ఐర‌న్, ఫైబ‌ర్ … Read more

Mango Bobbatlu : మామిడి పండ్ల‌తోనూ నోట్లో నీళ్లూరించేలా బొబ్బ‌ట్ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Mango Bobbatlu : మామిడి పండ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని నేరుగా తిన‌డంతో పాటు వీటితో జ్యూస్, మిల్క్ షేక్, క‌ప్ కేక్స్ ఇలా ర‌కర‌కాల వెరైటీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ మామిడి పండ్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే … Read more

Lasuni Methi : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఈ కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..!

Lasuni Methi : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, హోటల్స్ లో ల‌భించే ప‌దార్థాల్లో ల‌సూని మేతి కూడా ఒక‌టి. మెంతికూర‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అలాగే ఈ కూర దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఈమ ల‌సుని మేతిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా … Read more

Cinnamon Tea : దీన్ని తాగితే చాలు.. ఎలాంటి మొండి కొవ్వు అయినా స‌రే క‌ర‌గాల్సిందే..!

Cinnamon Tea : ఒకే ప‌దార్థాన్ని ఉప‌యోగించి టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డంతో పాటు పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రిగిపోతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ఒక్క నెల‌ల్లోనే 5 … Read more

Almonds Sabja Seeds Drink : చ‌ల్ల చ‌ల్ల‌ని స్పెష‌ల్ డ్రింక్‌.. త‌యారీ ఇలా.. శ‌క్తికి శ‌క్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Almonds Sabja Seeds Drink : మ‌నకు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. దీనిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌న‌కు అందుబాటులో ఉండే ప‌దార్థాల‌తో చేసుకునే ఈ హెల్తీ డ్రింక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more