Ragi Pindi Set Dosa : రాగి పిండితో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇది.. పొద్దున్నే పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

Ragi Pindi Set Dosa : రాగిపిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం రాగిపిండితో సెట్ దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండితో చేసే ఈ సెట్ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు 15 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా ఆరోగ్యానికి … Read more

Kandi Kattu : పాత‌కాలం నాటి వంట‌.. కంది క‌ట్టు.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Kandi Kattu : మ‌నం కందిప‌ప్పుతో ప్పు, సాంబార్, పప్పుచారు ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కందిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్స్ తో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇవే కాకుండా కందిప‌ప్పుతో మ‌నం కంది క‌ట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని అమ్మ‌మ్మ‌ల కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ కందిక‌ట్టును వేసవికాలంలో త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల పొట్ట‌కు … Read more

Hotel Style Veg Dum Biryani : ఎంతో రుచిగా నోటికి క‌మ్మ‌గా ఉండే వెజ్ ద‌మ్ బిర్యానీ.. హోట‌ల్ స్టైల్‌లో ఇలా చేయండి..!

Hotel Style Veg Dum Biryani : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఆహార ప‌దార్థాల్లో వెజ్ ద‌మ్ బిర్యానీ కూడా ఒకటి. కూర‌గాయ‌ల‌తో చేసే ఈ ద‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీల‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అదే రుచితో, అదే క‌మ్మ‌ద‌నంతో అలాగే పొడి పొడిగా ఉండేలా ఈ వెజ్ ధ‌మ్ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా … Read more

Thelukondi Mokka : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌న‌బ‌డినా స‌రే వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Thelukondi Mokka : తేలు కొండి మొక్క‌.. దీనినే గ‌రుడ ముక్కు చెట్టు, గ‌ద్ద‌మాల చెట్టు, గొర్రె జిడ్డాకు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ లో స్నేక్ హెడ్, టైగ‌ర్ క్లా, డెవిల్స్ క్లా అని పిలుస్తారు. ఇది మ‌న‌కు గ్రామాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విరివిరిగా క‌నిపిస్తుంది. ఈ చెట్టు కాయ‌లు గ‌రుత్మంతుని ముక్కులుగా, నాగుపాము ప‌డ‌గ లాగా ఉంటాయి. ఈ తేలు కొండి మొక్క‌లో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. … Read more

Aloo Kootu : ఆలు కర్రీని స‌రికొత్త‌గా ఇలా చేయండి.. రుచి చూశారంటే.. వ‌హ్వా అంటారు..!

Aloo Kootu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంప‌ల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ కూటు క‌ర్రీ కూడా ఒక‌టి. చ‌క్కటి రుచితో, ఎక్కువ గ్రేవీతో ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దేనితో తిన‌డానికైనా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిక‌ర‌మైన … Read more

Royyala Biryani : రొయ్య‌ల బిర్యానీ.. ఎంచ‌క్కా ఇలా 15 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Royyala Biryani : రొయ్య‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల బిర్యానీ కూడా ఒక‌టి. రొయ్య‌ల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్య‌ల‌ బిర్యానీ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయాలంటే చాలా మంది శ్ర‌మతో, ఎక్కువ స‌మ‌యంతో … Read more

Bay Leaves Tea : బిర్యానీ ఆకుల‌తో టీ.. ఇలా చేసి తాగండి.. వంద‌ల వ్యాధుల‌ను త‌రిమికొట్టండి..!

Bay Leaves Tea : కూర‌ల్లో క‌రివేపాకును తీసేసిన‌ట్టు మ‌నం బిర్యానీల్లో బిర్యానీ ఆకును కూడా తీసి ప‌క్క‌కు పెడుతూ ఉంటాము. కానీ ఈ బిర్యానీ ఆకులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటితో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల 100 ర‌కాల వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇవి దాదాపు అంద‌రి వంట‌గ‌దిలో ఉంటాయి. మ‌నం సాధార‌ణంగా బిర్యానీ ఆకుల‌ను మ‌సాలా వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాము. అయితే … Read more

Tomato Chips : క‌ర‌క‌ర‌లాడే క‌మ్మ‌ని టమాటా చిప్స్‌.. ఇలా చేస్తే నెల రోజుల పాటు తిన‌వ‌చ్చు..!

Tomato Chips : మ‌నం బియ్యం పిండితో ర‌క‌రకాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో ట‌మాట చిప్స్ కూడా ఒక‌టి. ఈ చిప్స్ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్ల‌గా కారం కారంగా ఉండే ట‌మాట చిప్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పిల్ల‌ల‌కు ఎంతో న‌చ్చే ఈ ట‌మాట చిప్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Aloo Rice : అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఈ రైస్‌ను చేయండి.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Aloo Rice : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పులావ్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోగ‌లిగిన పులావ్ వెరైటీల‌లో ఆలూ పులావ్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ఆలూ పులావ్ ను ఎలా … Read more

Black Cardamom : న‌ల్ల యాల‌కుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Black Cardamom : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో న‌ల్ల యాల‌కులు కూడా ఒక‌టి. వీటిని బ‌డీ ఇలాచీ అని కూడా అంటారు. మ‌సాలా వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ యాల‌కులు న‌ల్ల‌గా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యాల‌కులను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. సాధార‌ణ యాల‌కుల వ‌లె … Read more