Ice Cream Without Sugar : చ‌క్కెర‌, క్రీమ్ లేకుండా.. టేస్టీగా ఇలా ఐస్ క్రీమ్ ను చేసుకోవ‌చ్చు..!

Ice Cream Without Sugar : ఐస్ క్రీమ్.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు దీనిని ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్ మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భిస్తూ ఉంటుంది. అయితే దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా పంచ‌దార‌ను అలాగే రంగుల‌ను వాడుతూ ఉంటారు. ఇలా త‌యారు చేసిన ఐస్ క్రీమ్ ను తిన‌డం వ‌ల్ల రుచిగా ఉన్న‌ప్ప‌టికి ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. ఎటువంటి రంగులను వాడ‌కుండా, అలాగే పంచ‌దార‌ను ఉప‌యోగించ‌కుండా … Read more

Bread Halwa : బ్రెడ్ హ‌ల్వాను ఇన్‌స్టంట్‌గా ఇలా 10 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Bread Halwa : బ్రెడ్ తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో బ్రెడ్ హ‌ల్వా కూడా ఒక‌టి. బ్రెడ్ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి చుట్టాలు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ హ‌ల్వాను త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. నోట్లో … Read more

Egg Chips : కోడిగుడ్లతోనూ చిప్స్ చేయ‌వ‌చ్చు తెలుసా.. రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

Egg Chips : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కకోడిగుడ్ల‌తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ చేసే చిరుతిళ్లే కాకుండా కోడిగుడ్ల‌తో మ‌నం చిప్స్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చ‌క్క‌గా ఉంటాయి. ఈ చిప్స్ ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో … Read more

Kunda Majjiga : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని కుండ మ‌జ్జిగ‌.. త‌యారీ ఇలా.. దెబ్బ‌కు వేడి పోతుంది..!

Kunda Majjiga : వేసవికాలం రానే వ‌చ్చింది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క‌నుక శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడు డీ హైడ్రేష‌న్ కు గురి కాకుండా చూసుకోవాలి. త‌గిన‌న్ని నీళ్లు తాగ‌డం చాలా అవ‌స‌రం. అయితే నీళ్ల‌తో పాటు మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్ ను తిరిగి పొంద‌వ‌చ్చు. అందులోను కుండ మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మ‌రింత మేలు క‌లుగుతుంది. కుండ మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల వివిధ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. … Read more

Badam Kulfi : ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఐస్ క్రీం ని చాలా ఈజీగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Badam Kulfi : మ‌నకు వేస‌వి కాలంలో ఎక్కువ‌గా ల‌భించే ప‌దార్థాల్లో కుల్ఫీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని కూడా పొంద‌వ‌చ్చు. మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ కుల్ఫీలు ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో బాదం కుల్ఫీ కూడా ఒక‌టి. బాదం ప్లేవ‌ర్ తో ఈ కుల్ఫీ చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ బాదం కుల్పీల‌ను … Read more

Mando Candy : మామిడికాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే క్యాండీల‌ను ఇలా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

Mando Candy : మామిడికాయల‌ సీజ‌న్ రానే వ‌చ్చింది. మ‌నలో చాలా మంది మామిడికాయ‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన వివిధ ర‌కాల పోష‌కాల‌ను అందించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఇవి మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే మామిడికాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ్యాంగో క్యాండీలను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Wheat Flour Laddu : ఎంతో బ‌లాన్ని అందించే ల‌డ్డూలు.. ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Wheat Flour Laddu : మ‌నం గోధుమ పిండితో చ‌పాతీ, రొట్టెలు, పుల్కాలు ఇలా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి మ‌నందరికి తెలిసిన‌వే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. గోధుమ‌పిండితో ఇవే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. గోధుమ‌పిండితో ల‌డ్డూల‌ను సుల‌భంగా, రుచిగా ఎలా … Read more

Nimmakaya Nilva Pachadi : నిమ్మకాయ నిల్వ పచ్చడి.. ఇలా సరైన కొలతలతో పెట్టి చూడండి.. రుచి భ‌లేగా ఉంటుంది..!

Nimmakaya Nilva Pachadi : మ‌నం నిమ్మకాయ‌ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మ‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. నిమ్మకాయ మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు నిమ్మ‌కాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ … Read more

Bread Balls Sweet : ఈ స్పెషల్ స్వీట్ ని ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టండి.. అందరూ ఇష్టంగా తింటారు..

Bread Balls Sweet : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో బ్రెడ్ బాల్స్ కూడా ఒక‌టి. బ్రెడ్ తో చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఇష్టంగా … Read more

Wheat Dosa : టిఫిన్‌కి ఏమీ పెట్ట‌లేదా.. అయితే ఇంట్లో ఉన్న‌వాటితో అప్పటిక‌ప్పుడు ఇలా దోశ‌ల‌ను వేసుకోండి..!

Wheat Dosa : మ‌న‌లో చాలామంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే పిండి రుబ్బి ప‌నే లేకుండా, ప‌ప్పు నాన‌బెట్టే ప‌ని లేకుండా అప్ప‌టిక‌ప్పుడు కూడా ఎంతో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ల‌ను సుల‌భంగా ఎవ‌రైనా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఇన్ స్టాంట్ గా దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more