Smelly Urine : మీ మూత్రం దుర్వాసన వస్తుందా.. అయితే అందుకు కారణాలు ఇవే..!
Smelly Urine : మన శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం ప్రతిరోజూ మూత్రవిసర్జన చేయడం చాలా అవసరం. మూత్రం సహజంగానే వాసనను, రంగును కలిగి ఉంటుంది. ఈ వాసన, రంగు శరీరతత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అలాగే మన శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మూత్రం యొక్క వాసన, రంగు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మన మూత్రం యొక్క వాసన, … Read more









