Vankaya Masala Fry : వంకాయ మసాలా ఫ్రై.. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.. తిన్నారా.. మైమరచిపోతారు..!

Vankaya Masala Fry : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ మ‌సాలా ఫ్రై కూడా ఒక‌టి. స్పెష‌ల్ గా త‌యారు చేసిన మ‌సాలా పొడి వేసి చేసే ఈ వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, … Read more

Chia Seeds For Belly Fat : దీన్ని తీసుకుంటే చాలు.. పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన ఎలాంటి కొవ్వు అయినా స‌రే క‌రుగుతుంది..!

Chia Seeds For Belly Fat : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఎక్కువ‌సేపు కూర్చొని ప‌ని చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయి. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవకాశం ఉంది. గుండెపోటు, ర‌క్తపోటు, షుగ‌ర్ … Read more

Tomato Pulao : టమాటా పులావ్ ను త్వరగా చేయాలంటే.. ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Tomato Pulao : మ‌నం ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీలు రుచిగా ఉండ‌డంతో పాటు చేయ‌డానికి కూడా తేలిక‌గా ఉంటాయి. ఈ విధంగా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన రైస్ వెరైటీల‌లో ట‌మాట పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వ‌ర‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే బ్యాచిల‌ర్స్, మొదటిసారి చేసేవారు ఇలా ఎవ‌రైనా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు.వంట ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా ట‌మాట పులావ్ … Read more

Vankaya Vepudu : వంకాయ వేపుడును 10 నిమిషాల్లో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నం, రసం, సాంబార్ లోకి బాగుంటుంది..!

Vankaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌లు పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లిగి ఉన్నాయి. వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో వంకాయ వేపుడు కూడా ఒక‌టి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా కారం పొడి వేసి … Read more

Carom Seeds : రోజూ ఒక్క స్పూన్ చాలు.. కొలెస్ట్రాల్ ఉండ‌దు.. గుండె సేఫ్‌.. బ‌రువు త‌గ్గుతారు..!

Carom Seeds : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో వాము కూడా ఒక‌టి. వామును మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వామును వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు వామును మ‌నం ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. వాము మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాములో సోడియం, ఐర‌న్, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి9, … Read more

Chicken Mudda Kura : చికెన్‌ను ఇలా ఎప్పుడైనా ముద్ద ముద్ద‌గా చేశారా.. భ‌లే టేస్టీగా ఉంటుంది.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Chicken Mudda Kura : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ ముద్ద కూర కూడా ఒక‌టి. ఈ కూర నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా క‌మ్మ‌గా, మెత్త‌గా ఉంటుంది. దంతాలు ఊడిపోయిన వారు కూడా ఈ కూర‌ను సుల‌భంగా … Read more

Mushroom Tomato Masala Curry : పుట్ట‌గొడుగులు, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Mushroom Tomato Masala Curry : మ‌నం పుట్ట‌గొడుగుల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పుట‌ట్ గొడుగుల‌తో చేసే వంట‌కాలు తిన‌డం వ‌ల్ల ర‌చితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో కూడా వివిధ ర‌కాల మ‌ష్రూమ్ కూర‌లు ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో మ‌ష్రూమ్ ట‌మాట మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అచ్చం అదే రుచితో ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు … Read more

Mangoes : మామిడి పండ్ల‌ను అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Mangoes : మామిడి పండ్లు.. వీటిని ఇష్టప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేసవికాలం రాగానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేవి ఇవేన‌న్ని చెప్ప‌వ‌చ్చు. పండ్ల‌కు రారాజుగా మామిడిపండును పిలుస్తూ ఉంటారు. మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ మామిడి పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. వీటిని నేరుగా తిన‌డంతో పాటు వీటితో జ్యూస్ ల‌ను, మిల్క్ షేక్ ల‌ను, స్యూతీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వీటిని అనేక రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. మామిడిపండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. … Read more

Capsicum Kurma : క్యాప్సికంతో ఎంతో రుచిక‌ర‌మైన కుర్మాను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే ఆహా.. అంటారు..!

Capsicum Kurma : క్యాప్సికంను మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. క్యాప్సికం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కూడా ఆహారంలో భాగంగా త‌ప్ప‌కుండా తీసుకోవాలి. క్యాన్సికంతో మ‌నం కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అందులో భాగంగా క్యాప్సికంతో ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం కుర్మా ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Chana Dal Omelette Curry : శ‌న‌గ‌ప‌ప్పు, ఆమ్లెట్‌ల‌తో కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Chana Dal Omelette Curry : శ‌న‌గ‌ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. శ‌న‌గ‌పప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌న‌గ‌ప‌ప్పుతో పిండి వంట‌కాలే కాకుండా కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌రమైన వంట‌కాల్లో శ‌న‌గ‌ప‌ప్పు ఆమ్లెట్ కూర క‌డా ఒక‌టి. ఇది ఎక్కువ‌గా ముస్లింలు త‌యారు చేస్తూ ఉంటారు. ఈ కూర చాలా రుచిగా … Read more