Phool Makhana Masala Curry : ఫూల్ మఖ‌న‌ మసాలా కర్రీ..అన్నం, చపాతీ, బిర్యానీలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Phool Makhana Masala Curry : ఫూల్ మ‌ఖ‌నీ.. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. తామ‌ర గింజ‌ల నుండి వీటిని త‌యారు చేస్తారు. ఫూల్ మ‌ఖ‌నీ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ ఫూల్ మ‌ఖ‌నీతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటితో … Read more

Mini Aloo Samosa : మినీ ఆలూ సమోసా.. పర్‌ఫెక్ట్‌గా.. క్రిస్పీగా.. రావాలంటే.. ఇలా చేయండి..!

Mini Aloo Samosa : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో టీ షాపుల్లో, హోట‌ల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మ‌న‌కు స‌మోసాల‌తో పాటు మినీ స‌మోసాలు కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఇవి స‌మోసాలే కానీ చూడ‌డానికి చిన్న‌గా ఉంటాయి అంతే. ఈ మినీ స‌మోసాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Moduga Chettu : ఈ చెట్టులో ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాల గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

Moduga Chettu : మ‌న చుట్టూ ఉండే ఔష‌ధ చెట్ల‌ల్లో మోదుగ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. మోదుగ చెట్టు ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న, చేల ద‌గ్గ‌ర, అడువులల్లో పెరుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోనాల‌ను పొంద‌వ‌చ్చు. దీనిని స‌రైన ప‌ద్ద‌తిలో ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనేక ర‌కాలు అనారోగ్య స‌మస్య‌ల‌ను శాశ్వ‌తంగా దూరం చేసుకోవ‌చ్చు. … Read more

Avakaya Pachadi : కొత్త ఆవకాయ పచ్చడి.. పక్కా కొలతలతో ముక్క మెత్తబ‌డకుండా ఇలా పెట్టుకోవ‌చ్చు..!

Avakaya Pachadi : ఆవ‌కాయ ప‌చ్చ‌డి.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేడి వేడి అన్నంలో, నెయ్యితో క‌లిపి ఈ ప‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది. వేస‌వికాలంలో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని సంవ‌త్స‌రం పాటు తింటూ ఉంటాం. మ‌నంద‌రికి ఎంతో ఇష్ట‌మైనా ఈ ఆవ‌కాయ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, ఎక్కువ‌కాలం పాటు నిల్వ ఉండేలా ఆవ‌కాయ ప‌చ్చ‌డిని … Read more

Rose Sharbath : ఎండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌గా రోజ్ ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. వేడి మొత్తం పోతుంది..!

Rose Sharbath : వేస‌వికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది ర‌క‌ర‌కాల ష‌ర్బత్ ల‌ను త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. ష‌ర్బత్ ల‌ను ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన ష‌ర్బ‌త్ ల‌లో రోస్ షర్బత్ కూడా ఒక‌టి. రోస్ సిర‌ప్ ఉంటే చాలు వీటిని 5 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ష‌ర్బ‌త్ చాలా రుచిగా ఉంటుంది. చ‌ల్ల చ‌ల్ల‌గా … Read more

Pains : ఈ చిట్కా వాడితే కీళ్ల నొప్పులు, న‌డుం నొప్పి, కాళ్లు, చేతుల నొప్పులు.. అన్నీ చిటికెలో మాయం..!

Pains : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, వెన్ను నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నారు. ఈ స‌మ‌స్య‌లు సాధార‌ణంగా వ‌య‌సు పై బ‌డిన వారిలో వ‌స్తూ ఉంటాయి. కానీ మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. చాలా మంది ఈ నొప్పుల‌తో అనేక ర‌కాల ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. క‌నీసం వారి ప‌ని కూడా వారు … Read more

Dal Paratha : మిగిలిపోయిన ప‌ప్పుతో పొర‌లు పొర‌లుగా చ‌పాతీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. టేస్ట్ అదిరిపోతుంది..!

Dal Paratha : మ‌నం అల్పాహారంగా ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వండుకుని తింటూ ఉంటాం. వాటిలో గోధుమ‌పిండితో చేసే ప‌రాటాలు కూడా ఒక‌టి. ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం మ‌న అభిరుచికి తగిన‌ట్టు వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన వివిధ ర‌కాల ప‌రాటాల‌లో దాల్ ప‌రాటా కూడా ఒక‌టి. ప‌ప్పు వేసి చేసే ఈ ప‌రాటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Dumpling 65 : రెస్టారెంట్ల‌లో ల‌భించే స్నాక్స్ ఇవి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఇంట్లోనూ చేసుకోవ‌చ్చు..!

Dumpling 65 : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో డంప్లింగ్ 65 కూడా ఒక‌టి. ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఇది అచ్చం మంచూరియాలాగా ఉంటుంది. కానీ దీనిని ఎటువంటి సాసెస్ వేయ‌కుండా త‌యారు చేస్తారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ డంప్లింగ్ 65 ని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. అంద‌రికి న‌చ్చేలా … Read more

Kovvu Gaddalu : శరీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డ‌లు ఉన్నా స‌రే.. ఇది రాస్తే చాలు.. క‌రిగిపోతాయి..!

Kovvu Gaddalu : మ‌నల్ని వేధించే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కొవ్వు గ‌డ్డ‌లు కూడా ఒక‌టి. శ‌రీరంలో అధికంగా చేరిన కొవ్వు తిత్తిలా ఏర్ప‌డి కొవ్వు గడ్డ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఎక్క‌డైనా ఏర్ప‌డ‌వ‌చ్చు. చిన్న చిన్న గ‌డ్డ‌లుగా లేదా పెద్ద గ‌డ్డ‌లుగా కూడా ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ గ‌డ్డ‌ల‌ను ఎడిమా అని కూడా అంటారు. అయితే ఇవి న‌రాల‌పై ఏర్ప‌డ‌డం వల్ల కొన్ని సార్లు నొప్పి క‌లిగే అవ‌కాశం ఉంది. అయితే ఈ కొవ్వు … Read more

Appadalu : 1 క‌ప్పు అటుకుల‌తో ఏకంగా 25 అప్ప‌డాల‌ను చేయ‌వ‌చ్చు.. ఎండ‌తో ప‌నిలేదు..!

Appadalu : మ‌నం ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటిలోకి అప్ప‌డాల‌ను తింటూ ఉంటాం. అప్ప‌డాల‌తో క‌లిపి తింటే ఇవి ప్పు, సాంబార్ వంటివి మ‌రింత రుచిగా ఉంటాయి. మ‌న‌కు సాధార‌ణంగా అనేక రుచుల్లో ఈ అప్ప‌డాలు ల‌భిస్తూ ఉంటాయి. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌నిలేకుండా ఈ అప్ప‌డాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో చేసే ఈ అప్ప‌డాలు చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అటుకుల‌తో రుచిగా అప్ప‌డాలను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more