Kids Health In Summer : వేస‌విలో పిల్ల‌లకు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు ఇవే.. జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రి..!

Kids Health In Summer : వేస‌వికాలం వ‌చ్చిందంటే చాలు పిల్ల‌ల‌కు సెల‌వులు వ‌స్తాయి. దీంతో వారు రోజంతా ఆడుకుంటూనే ఉంటారు. కొంద‌రైతే ఎండ‌లోనే ఆడుకుంటూ ఉంటారు. ఇలా రోజంతా ఆడేసి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. ఆడుకోవ‌డం, విశ్రాంతి తీసుకోవడం, తిన‌డం ఇలా ప్ర‌తిరోజూ చేస్తూ ఉంటారు. అయితే వేస‌వికాలంలో పిల్ల‌ల ఆరోగ్య విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వారిని ఎక్కువ‌గా ఎండ‌లో ఆడుకోనివ్వ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. చ‌ల్ల‌టి ఆహారాల‌ను తీసుకోవ‌డం, బ‌య‌ట … Read more

Coconut Milk Pulao : కొబ్బ‌రిపాల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Coconut Milk Pulao : కొబ్బ‌రితో పాటు కొబ్బ‌రి పాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొబ్బ‌రి పాలను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రి పాల‌ను మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కూర‌ల్లో వాడ‌డంతో పాటు కొబ్బ‌రి పాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ … Read more

Royyala Vepudu : రొయ్య‌ల వేపుడు త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Royyala Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల్లో రొయ్య‌లు కూడా ఒక‌టి. రొయ్య‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల వేపుడు కూడా ఒక‌టి. రొయ్య‌ల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా చేసే రొయ్య‌ల వేపుడు రుచిగా ఉండ‌డంతో పాటు … Read more

Vitamin D : విట‌మిన్ డి ల‌భించాలంటే.. అస‌లు వేటిని తినాలి..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా ప‌ని చేయాలంటే మ‌న శ‌రీరానికి త‌గిన మోతాదులో విట‌మిన్ డి ని అందించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరంలో వీలైనంత వ‌ర‌కు మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి లోపం త‌లెత్త‌కుండా చూసుకోవాలి. విట‌మిన్ డి లోపం రావ‌డం వ‌ల్ల శ‌రీరంలో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ముఖ్యంగా ఎముక‌లు, కండ‌రాల‌కు సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డే … Read more

Tomato Ulligadda Karam : ఉల్లిగడ్డ టమాటా కారం ఇలా చేశారంటే.. అన్నం, చపాతీల‌లోకి చాలా బాగుంటుంది..!

Tomato Ulligadda Karam : ట‌మాటాల‌తో మ‌నం ఎన్నో కూర‌ల‌ను త‌యారు చేసుకుంటూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు ఈ కూర‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం కూడా ఒక‌టి. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉల్లిగ‌డ్డ కారం వేసి చేసే ఈ ట‌మాట కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చేయ‌డం కూడా … Read more

Instant Mango Pickle : నోరూరించే మామిడి కాయ పచ్చడి ఇలా చేసి చూడండి.. చాలా రుచిగా ఉంటుంది..

Instant Mango Pickle : మామిడికాయ ప‌చ్చ‌డి.. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ప‌చ్చ‌డిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ ప‌చ్చ‌డి త‌యారు చేసుకోవ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అలాగే శ్ర‌మించాల్సి ఉంటుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కేవ‌లం ప‌ది నిమిషాల్లో మ‌నం చాలా తేలిక‌గా మామిడికాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా క‌ర్రీ పాయింట్ … Read more

Thuniki Pandlu : వేస‌విలో దొరికే ఈ పండ్ల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Thuniki Pandlu : తునికి పండ్లు.. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా అడ‌వుల్లోల‌భిస్తాయి. అలాగే వేస‌వికాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఇవి చూడ‌డానికి స‌పోటా పండ్ల లాగా ఉంటాయి. వీటి లోప‌ల 3 లేదా 4 గింజ‌లు ఉంటాయి. ఈ పండ్లు చాలా తియ్య‌గా, క‌మ్మ‌గా ఉంటాయి. ఈ పండ్ల‌ను తెండు ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పండ్ల లోప‌ల ఉండే గుజ్జును చాలా మంది ఇష్టంగా తింటూ … Read more

Wheat Flour Noodles : గోధుమపిండితో అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్ ఇది..!

Wheat Flour Noodles : నూడుల్స్.. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు ఇన్ స్టాంట్ నూడుల్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో వివిధ రుచుల్లో ఈ నూడుల్స్ ల‌భిస్తాయి. అయితే ఈ నూడుల్స్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ నూడుల్స్ ను త‌యారు చేయ‌డానికి మైదాపిండిని, కార్న్ ఫ్లోర్ ను ఉప‌యోగిస్తారు. అలాగే ర‌క‌ర‌కాల సాస్ ల‌ను, టేస్టింగ్ సాల్ట్ ను ఉప‌యోగిస్తూ ఉంటారు. … Read more

Semiya Fruit Custard : అందరికీ స్పెషల్ రుచితో ఇలా చేసి పెట్టండి.. చల్లచల్లగా సూపర్ గా ఉంటుంది..

Semiya Fruit Custard : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సేమియాతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో సేమియా ఫ్రూట్ క‌స్ట‌ర్డ్ కూడా ఒక‌టి. సేమియాతో చేసే ఈ క‌స్ట‌ర్డ్ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వేసవికాలంలో తిన‌డానికి ఈ స్వీట్ చాలా చ‌కక్క‌గా ఉంటుంది. … Read more

Macadamia Nuts : రోజు ఒక్క‌టి తింటే చాలు.. జెట్ వేగంతో కండ పెరుగుతుంది.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Macadamia Nuts : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను అందించింద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌కృతి అందించిన డ్రై ఫ్రూట్స్ లో అత్యంత విలువైన డ్రై ఫ్రూట్ గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్ మ‌రేమిటో కాదు అదే మ‌కాడేమియా. ఇది మ‌న‌కు పెద్ద పెద్ద డ్రై ఫ్రూట్ షాపుల్లో మాత్ర‌మే ల‌భిస్తుంది. దీనిని గురించి దాదాపు మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ మ‌కాడేమియా డ్రై ఫ్రూట్ కిలో … Read more