Chicken Chinese Rolls : చికెన్‌తో ఇలా వెరైటీగా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Chicken Chinese Rolls : చికెన్ తో కూర‌లే కాకుండా మ‌నం వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో చికెన్ చైనీస్ రోల్స్ కూడా ఒకటి. చికెన్ తో చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. … Read more

Saggubiyyam Java : వేస‌విలో దీన్ని త‌ప్ప‌క తాగాలి.. వేడి మొత్తం త‌గ్గుతుంది..!

Saggubiyyam Java : వేస‌వికాలంలో శ‌రీరం డీ హైడ్రేష‌న్ కు గురి కాకుండా చూసుకోవ‌డం చాలా అవ‌స‌రం. అలాగే ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన శ‌క్తిని అందించ‌డం కూడా చాలా అవ‌స‌రం. ఇటువంటి స‌మ‌యంలో నీటితో పాటు శ‌రీరానికి శ‌క్తినిచ్చే పానీయాల‌ను తీసుకోవాలి. ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన శ‌క్తిని అందించ‌డంలో మ‌న‌కు స‌గ్గుబియ్యం జావ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. స‌గ్గు బియ్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో జావ చేసుకుని … Read more

Cooking Mutton : మ‌ట‌న్ త్వ‌ర‌గా ఉడ‌కాలంటే ఏం చేయాలి.. ఈ చిట్కాల‌ను ఫాలో అవ్వండి..!

Cooking Mutton : మ‌నలో చాలా మంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ప్రియుల‌కు వాటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్, మ‌ట‌న్, పిష్, రొయ్య‌లు ఇలా వీటిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. నాన్ వెజ్ వంట‌కాలు రుచిగా ఉన్నప్ప‌టికి వీటిని వండ‌డం మాత్రం కొద్దిగా క‌ష్టం, శ్ర‌మ‌, స‌మ‌యంతో కూడుకున్న ప‌నే అని చెప్ప‌వ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా మ‌ట‌న్ ను వండ‌డానికి మ‌నం … Read more

Mixed Dal Janthikalu : అన్ని ర‌కాల ప‌ప్పుల‌తో చేసే జంతిక‌లు.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Mixed Dal Janthikalu : మ‌నం త‌యారు చేసుకునే వివిధ ర‌కాల పిండి వంట‌కాల్లో జంతిక‌లు క‌డా ఒక‌టి. జంతిక‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. అయితే మ‌నం జంతిక‌ల‌ను త‌యారు చేయ‌డానికి బియ్యం పిండిని అలాగే శ‌న‌గ‌ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాం. అయితే కేవ‌లం శ‌న‌గ‌ప‌ప్పే కాకుండా ఇత‌ర ప‌ప్పుల‌ను వేసి కూడా మ‌నం ఈ జంతిక‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మిక్డ్స్ దాల్ జంతిక‌లు చాలా రుచిగా ఉంటాయి. … Read more

High BP Home Remedy : ఒక్క గ్లాస్‌లో ఒక్క స్పూన్ క‌లిపి తాగితే చాలు.. హైబీపీ అస‌లే ఉండ‌దు..!

High BP Home Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త‌పోటు, హైప‌ర్ టెన్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. సైలెంట్ కిల్ల‌ర్ లాగా ఈ స‌మ‌స్య శ‌రీరానంత‌టిని దెబ్బ‌తీస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌, విరామం లేక‌పోవ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా ర‌క్త‌నాళాల్లో ర‌క్తం వేగంగా ప్ర‌వహిస్తుంది. దీని వ‌ల్ల మ‌న … Read more

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఇంట్లోనే చ‌ల్ల చ‌ల్ల‌ని ఐస్ క్రీమ్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Mango Ice Cream : పిల్లలు, పెద్దలు అంద‌రూ ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఐస్ క్రీమ్ మ‌న‌కు బ‌య‌ట విరివిరిగా ల‌భిస్తుంది. అలాగే వివిధ రుచుల్లో ఇది ల‌భిస్తూ ఉంటుంది. వివిధ ర‌కాల ఐస్ క్రీమ్ వెరైటీల‌లో మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. మామిడికాయ రుచితో ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ను మ‌నం … Read more

Palak Rajma Masala Curry : పాల‌కూర‌తో ఇలా ఎంతో టేస్టీగా ఉండే క‌ర్రీని చేయ‌వ‌చ్చు.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Palak Rajma Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో రాజ్మా కూడా ఒక‌టి. రాజ్మా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్ల‌తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి. రాజ్మాను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. రాజ్మాతో మ‌నం ఎన్నో ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాజ్మాతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. రాజ్మాతో చేసుకోద‌గిన ర‌చిక‌ర‌మైన … Read more

Black Cumin For Fat : రోజూ 1 స్పూన్‌ తినండి.. ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది..!

Black Cumin For Fat : ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు మ‌న శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. నేటి త‌రుణంలో వ‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వల్ల ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో మెటబాలిజం రేటు త‌క్కువ‌గా ఉండ‌డ‌మే. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల శ‌రీరంలో మెటబాలిజం రేటు పెర‌గ‌డంతో పాటు తిన్న ఆహారం కూడా … Read more

Munakkaya Majjiga Charu : మున‌క్కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌జ్జిగ చారును కూడా చేయ‌వ‌చ్చు తెలుసా..?

Munakkaya Majjiga Charu : మున‌క్కాయ‌.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది కూడా ఒక‌టి. మున‌క్కాయలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. మున‌క్కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మున‌క్కాయ మ‌జ్జిగ చారు కూడా ఒక‌టి. మున‌క్క‌యాల‌తో చేసే ఈ మ‌జ్జిగ చారు … Read more

Wheat Rava Idli : ఇడ్లీల‌ను ఒక్క‌సారి ఇలా దీంతో చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Wheat Rava Idli : ఇడ్లీ.. మ‌నం అల్పాహారంగా తీసుకునే వంటకాల్లో ఇది ఒక‌టి. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం ఇంట్లో త‌ర‌చూ వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే హోట‌ల్స్, బండ్ల మీద కూడా ఈ ఇడ్లీలు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ఇడ్లీలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం పిండిని ముందే త‌యారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతా స‌మ‌యం లేని వారు అప్ప‌టిక‌ప్పుడు కూడా ఎంతో రుచిగా ఉండే … Read more