Smart Phone : ఫోన్‌ను అతిగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే.. ఫోన్‌ను పక్కన పెట్టేస్తారు.. ముఖ్యంగా అమ్మాయిలు..!
Smart Phone : స్మార్ట్ ఫోన్స్.. ఇవి లేనివే మానవుని మనుగడ లేదని చెప్పవచ్చు. నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్స్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వీటిని ఉయోగిస్తున్నారు. వీటి వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో సంభాషించడానికి అలాగే సినిమాలు, ఆటలు, చదువు విషయంలో ఇలా అనేక రకాలుగా స్మార్ట్ ఫోన్స్ మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ ఫోన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు … Read more









