Gongura Royyalu : గోంగూర రొయ్య‌ల‌ను క‌లిపి ఇలా చేస్తే.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Gongura Royyalu : మ‌నం రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల గోంగూర కూడా ఒక‌టి. గోంగూర, రొయ్య‌లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌మ్మ‌గా, రుచిగా ఉండే రొయ్య‌ల గోంగూర … Read more

Indigo Leaf : బంగారం క‌న్నా విలువైన మొక్క ఇది.. కనిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

Indigo Leaf : మ‌న‌కు గ్రామాల్లో ఎక్కువ‌గా క‌నిపించే వివిధ ర‌కాల చెట్ట‌ల్లో నీలి చెట్టు కూడా ఒక‌టి. దీనినే ఇంగ్లీష్ లో ఇండిగో చెట్టు అని అంటారు. ఈ చెట్టు ఆకుల‌తో తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డ‌మే కాకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. నీలి చెట్టు కాయ‌లు గుండ్రంగా ఉండి కాండానికి కాస్తాయి. ఈ చెట్టు ఆకుల‌ను చేత్తో న‌లిపితే చేతులు నీలి రంగులోకి మారుతాయి. ఈ రంగు చేతుల‌పై 4 నుండి … Read more

Green Moongdal Curry : పచ్చ పెసలతో రుచికరమైన కూర.. రైస్, చపాతీ.. రెండింటిలోకి అదిరిపోతుంది..!

Green Moongdal Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర్లు కూడా ఒక‌టి. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పెస‌ర్లను మొల‌కెత్తించి తీసుకోవ‌డంతో పాటు వీటితో గుగ్గిళ్లు, గారెలు, పెస‌ర‌ట్టు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పెస‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా … Read more

Blueberries : ఈ పండ్ల గురించి తెలుసా.. రోజూ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Blueberries : మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో బ్లూబెర్రీలు కూడా ఒక‌టి. వీటిని ఎక్కువ‌గా స‌లాడ్స్, తీపి ప‌దార్థాలు, తీపి పానీయాల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటి రుచి చాలా చ‌క్క‌గా ఉంటుంది. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఎక్కువ‌గా సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి ల‌భిస్తూ ఉంటాయి. బ్లూబెర్రీల‌ను కూడా మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే … Read more

Biyyam Vadiyalu : బియ్యంతో ఎంతో సులువుగా వడియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఒక చిన్న టెక్నిక్‌..!

Biyyam Vadiyalu : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు మ‌నలో చాలా మంది వ‌డియాల‌ను పెడుతూ ఉంటారు. సంవత్స‌రానికి స‌రిప‌డా వ‌డియాల‌ను ఒకేసారి త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి వ‌డియాలు చాలాచ‌క్క‌గా ఉంటాయి. మ‌నం ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో బియ్యం వ‌డియాలు కూడా ఒక‌టి. బియ్యం వ‌డియాల‌ను స‌రైన ప‌ద్దతిలో చేయాలే కానీ గుల్ల గుల్ల‌గా చాలా చ‌క్క‌గా ఉంటాయి. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా బియ్యం వ‌డియాల‌ను … Read more

Soya Pulao : ఏం వండాలో తెలియ‌క‌పోతే ఇలా సోయా పులావ్ చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Soya Pulao : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మీల్ మేక‌ర్ ల‌తో కేవ‌లం కూర‌లు, చిరుతిళ్లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా … Read more

Mulla Vankaya Plant : ముళ్ల వంగ మొక్క తెలుసా.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Mulla Vankaya Plant : మ‌న‌కు చేల‌ల్లో, బీడు భూముల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా క‌నిపించే మొక్క‌ల‌ల్లో నేల వంగ మొక్క కూడా ఒక‌టి. దీనిని ముళ్ల వంగ‌, కంట‌కారీ, నేల ముల‌క‌, నేల వాకుడు, వాకుడు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క నేల‌పై పాకుతూ పెరుగుతుంది. ఈ మొక్క కాయ‌లు చూడ‌డానికి చిన్న వంకాయ‌ల లాగా ఉంటాయి. ఈ మొక్క‌ను ముట్టుకోవ‌డానికి వీలు లేకుండా ముళ్లులు ఉంటాయి. నేల వంగ మొక్క‌ను … Read more

Mamidikaya Mukkala Pulusu : అద్భుతమైన రుచితో మామిడికాయ ముక్కల పులుసు.. త‌యారీ ఇలా..!

Mamidikaya Mukkala Pulusu : మామిడికాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేసవికాలంలో ఇవి మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. మామిడికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. మామిడికాయ‌ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ప‌చ్చ‌ళ్ల‌ను, ప‌ప్పు త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా మామిడికాయ‌ల‌తో మ‌నం పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మామిడికాయ‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా ఈ పులుసును సుల‌భంగా త‌యారు … Read more

Dum Masala Aloo : హోటల్ స్టైల్ దమ్ మసాలా ఆలూ.. అన్నం, చపాతీ ఎందులోకైనా అదిరిపోతుంది..!

Dum Masala Aloo : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ధ‌మ్ ఆలూ క‌ర్రీ కూడా ఒక‌టి. మ‌న‌కు ధాబాల‌లో ఎక్కువగా ఈ వంట‌కం ల‌భిస్తుంది. ఈ ద‌మ్ ఆలూ క‌ర్రీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా, క‌ల‌ర్ ఫుల్ గా ఈ … Read more

Oats : ఓట్స్ అంటే ఏమిటి.. వీటితో క‌లిగే ఉప‌యోగాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Oats : ఓట్స్.. మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో ఇది ఒక‌టి. ఇత‌ర ధాన్యాల వ‌లె ఓట్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న‌కు మార్కెట్ లో వివిధ రుచుల్లో ఈ ఓట్స్ ల‌భిస్తూ ఉంటాయి. వీటిని పాల‌ల్లో వేసి ఉడికించి తీసుకుంటారు. అలాగే వీటితో ఉప్మా, కిచిడి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. ఓట్స్ తో చేసే ఆహారాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో … Read more