Vankaya Tomato Curry : చుక్క నీళ్లు లేకుండా వంకాయ ట‌మాటా క‌ర్రీని ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Vankaya Tomato Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌లల్లో కూడా ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌నం వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో వంకాయ ట‌మాట కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా … Read more

Cabbage Vepudu : ఎన్నో పోష‌కాల‌ను క‌లిగిన క్యాబేజీ.. దీంతో వేపుడు చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Cabbage Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాబేజ్ కూడా ఒక‌టి. క్యాబేజ్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. క్యాబేజితో చేసుకోద‌గిన వంట‌కాల్లో క్యాబేజ్ వేపుడు కూడా ఒక‌టి. క్యాబేజ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ క్యాబేజ్ వేపుడును మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా పొడి వేసి చేసే … Read more

Rajma Seeds : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాజ్మా.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Rajma Seeds : మాంసాహారానికి ప్ర‌త్య‌మ్నాయంగా తీసుకోద‌గిన ఆహారాల్లో రాజ్మా కూడా ఒక‌టి. చూడ‌డానికి చిన్న‌గా, ఎర్ర‌గా , మూత్ర‌పిండాల ఆకారంలో ఉండే ఈ రాజ్మా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి కూడా చిక్కుడు గింజ‌ల జాతికి చెందిన‌వే. రాజ్మాతో ఎంతో రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇవి మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. రాజ్మాతో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మాంసం తీసుకోవ‌డం … Read more

Chicken Kurma : చికెన్ కుర్మాను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది.. మొత్తం లాగించేస్తారు..!

Chicken Kurma : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల చికెన్ వెరైటీల‌లో చికెన్ కుర్మా కూడా ఒక‌టి. చికెన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కుర్మాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టి సారి చేసే వారు ఇలా ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ కుర్మాను సుల‌భంగా, రుచిగా … Read more

Mamidikaya Pachadi : మామిడికాయ పచ్చడిని 10 నిమిషాల్లో ఇలా పెట్టుకోవ‌చ్చు.. వేడి అన్నంలో నెయ్యితో తింటే సూపర్ గా ఉంటుంది..!

Mamidikaya Pachadi : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి ప‌చ్చి మామిడికాయ‌లు. మామిడికాయ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మామిడికాయ‌ల‌ను తిన‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌చ్చి మామిడికాయ‌ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మామిడికాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, నెయ్యితో క‌లిపి తింటే ఈ ప‌చ్చ‌డి చాలా … Read more

Foods For Hair : ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Foods For Hair : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌నిపిస్తాము. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే పెద్ద స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు రాలిపోవ‌డం వ‌ల్ల మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి … Read more

Banana Milkshake : మండుటెండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని బ‌నానా మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Banana Milkshake : మ‌నం అర‌టిపండ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. శ‌రీరానికి కావల్సిన శక్తిని అందించ‌డంలో, జీర్ణ‌శ‌క్తి ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా అర‌టి పండు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనిని నేరుగా తిన‌డంతో పాటు మం ఎంతో రుచిగా ఉండే బ‌నానా మిల్క్ షేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వేసవికాలంలో … Read more

Paper Chicken : చుక్క నూనె లేకుండా పేప‌ర్‌తో చికెన్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Paper Chicken : చికెన్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. చికెన్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్లతో పాటు ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వ్యాయామాలు చేసేవారు, ఆట‌లు ఆడే వారు చికెన్ ను తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే చికెన్ ను వండేట‌ప్పుడు మ‌న‌లో చాలా మంది ఎక్కువ‌గా నూనెను ఉప‌యోగిస్తూ ఉంటారు. ఎక్కువ నూనెను ఉప‌యోగించి చేసే చికెన్ ను తిన‌డం వ‌ల్ల మేలు కంటే కీడే … Read more

Mangoes : మామిడి పండ్ల‌ను తినే ముందు నీటిలో నాన‌బెట్టాలా.. నిపుణులు ఏమ‌ని చెబుతున్నారు..?

Mangoes : వేసవికాలం రాగానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి మామిడిపండ్లు. చాలా వీటిని ఎప్పుడేప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మ‌న‌కు వివిధ ర‌కాల మామిడి పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. మామిడిపండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తూ ఉంటాయి. అయితే మామిడిపండ్ల‌ను తినే ముందు వాటిని నీటిలో … Read more

Ragi Chimili : బామ్మ‌ల కాలం నాటి రాగి చిమిలి.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. అందరూ తినాలి..!

Ragi Chimili : రాగి పిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రాగుల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ‌, సంగ‌టి, రొట్టె ఇలా ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగుల‌తో చేసుకోద‌గిన ఇత‌ర వంట‌కాల్లో రాగి చిమిలి కూడా … Read more