Sweet Lassi : ఎండ‌వేడిని త‌ట్టుకోవాలంటే.. ఇలా చ‌ల్ల‌ని ల‌స్సీని త‌యారు చేసి తాగండి..!

Sweet Lassi : వేసవికాలంలో మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో లస్సీ కూడా ఒక‌టి. పెరుగుతో చేసే ఈ ల‌స్సీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు వివిధ రుచుల్లో కూడా ఈ లస్సీ ల‌భిస్తూ ఉంటుంది. వాటిల్లో స్వీట్ ల‌స్సీ కూడా ఒక‌టి. పంచ‌దార వేసి చేసే ఈ స్వీట్ ల‌స్సీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. పిల్ల‌లు … Read more

Kuppintaku : ఈ మొక్క క‌నిపిస్తే చాలు.. పైసా ఖ‌ర్చు లేకుండా మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

Kuppintaku : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల‌తో బాధప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో కేవ‌లం పెద్ద వారిలోనే క‌నిపించే ఈ నొప్పులు నేటి త‌రుణంలో అంద‌రిలో క‌నిపిస్తున్నాయి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఎక్కువ‌సేపు ఒకే చోట కూర్చొని ప‌ని చేయ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను … Read more

Walnuts Laddu : 1 లడ్డూ తింటే చాలు.. 90 ఏళ్ళు వచ్చినా రక్తహీనత, కీళ్ల నొప్పులు ఉండ‌వు..

Walnuts Laddu : నేటి తరుణంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధప‌డుతున్నారు. శ‌రీరంలో ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి త‌గ్గి శ‌రీరంలో క‌ణాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. దీని కారణంగా నీర‌సంగా అనిపించ‌డం, ఉత్సాహంగా ఉండ‌లేక‌పోవ‌డం, ఏ ప‌ని మీద శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోవ‌డం, జుట్టు రాల‌డం, చ‌ర్మం పొడి బార‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ఎముక‌లు ధృడంగా … Read more

Tomato Pickle : మిక్సీ, రోలుతో ప‌నిలేదు.. ట‌మాటా నిల్వ ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Pickle : మ‌నం ర‌కాల నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ంఉటాం. వాటిల్లో ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ట‌మాటాల‌తో పాటు ఈ నాఇల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ తింటారు. అయితే ట‌మాట నిల్వ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది. ట‌మాటాలను మిక్సీ ప‌ట్టే ప‌ని లేకుండా రుబ్బే ప‌ని లేకుండా కూడా మ‌నం ట‌మాట నిల్వ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన … Read more

Green Tea With Lemon : గ్రీన్ టీలో దీన్ని క‌లిపి రోజూ తాగండి.. ఇక ఏం జ‌రుగుతుందో చూడండి..!

Green Tea With Lemon : మ‌న ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ ని మ‌న‌లో చాలా మంది తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గ్రీన్ టీ మ‌న‌కు షాపుల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో చాలా సుల‌భంగా ల‌భిస్తుంది. రోజూ ఉద‌యం ఒక క‌ప్పు గ్రీన్ టీ లో కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకుంటే మ‌నం … Read more

Green Chicken : చికెన్‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Green Chicken : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గ్రీన్ చికెన్ కూడా ఒక‌టి. గ్రీన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువ‌గా ముస్లింల ఫంక్ష‌న్స్ లో క‌నిపిస్తుంది. ఈ గ్రీన్ చికెన్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Schezwan Sauce : నూడుల్స్‌, ఫ్రైడ్ రైస్‌, మంచూరియా.. దీంతో క‌లిపి తినండి.. టేస్టీగా ఉంటుంది..!

Schezwan Sauce : మ‌నం వంటింట్లో నూడుల్స్, మంచురియా, ఫ్రైడ్ రైస్ ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే వీటిలో మ‌నం ముఖ్యంగా ఉప‌యోగించే ప‌దార్థాల్లో షెజ్వాన్ సాస్ కూడా ఒక‌టి. ఈ సాస్ వేస్తేనే మ‌నం చేసే వంట‌లు మ‌రింత రుచిగా ఉంటాయి. బ‌య‌ట మ‌న‌కు ఈ షెజ్వాన్ సాస్ చాలా సుల‌భంగా ల‌భిస్తుంది. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా మ‌నం ఇంట్లోనే ఈ షెజ్వాన్ సాస్ ను … Read more

Watermelon : పుచ్చ‌కాయ‌ల‌ను అధికంగా తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Watermelon : బ‌రువు త‌గ్గ‌డానికి మ‌న‌లో చాలా మంది అనేక ర‌కా ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం, చ‌క్క‌టి జీవ‌న‌విధానాన్ని పాటించ‌డం వంటి వాటితో పాటు అనేక ర‌కాల డైట్ ల‌ను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మ‌నం సుల‌భంగా పాటించ‌గ‌లిగిన వివిధ రకాల డైట్ ల‌లో వాట‌ర్ మెల‌న్ డైట్ కూడా ఒక‌టి. వాటర్ మెల‌న్ ( ప‌చ్చుకాయ ) మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పుచ్చకాయ‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Masala Bath : మ‌సాలా బాత్ త‌యారీ ఇలా.. బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌.. ఎప్పుడు అయినా తిన‌వ‌చ్చు..!

Masala Bath : మ‌నం ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగలిగిన రైస్ వెరైటీలో మ‌సాలా బాత్ కూడా ఒక‌టి. మ‌హారాష్ట్ర స్పెష‌ల్ వంట‌క‌మైన ఈ మసాలా బాత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ మ‌సాలా బాత్ ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మ‌సాలా బాత్ ను ఎలా … Read more

Rayalaseema Style Natukodi Vepudu : నాటుకోడి వేపుడును ఇలా చేయండి.. ఎవ‌రికి అయినా సరే న‌చ్చి తీరుతుంది..!

Rayalaseema Style Natukodi Vepudu : మ‌నం నాటుకోడిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నాటుకోడిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నాటుకోడిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. నాటుకోడితో కూర‌, వేపుడు వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాంం. నాటుకోడి వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, చారు, ర‌సం వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. నాటుకోడి వేపుడును మ‌రింత … Read more