Egg Tomato Curry : ఎగ్ ట‌మాటా క‌ర్రీని ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Egg Tomato Curry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను త‌క్కువ ఖ‌ర్చులో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన కూర‌ల‌ల్లో కోడిగుడ్డు ట‌మాట కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే … Read more

Summer Heat : వేస‌విలో టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Summer Heat : ఎండాకాలం రానే వ‌చ్చింది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రం కంటే ఈ సంవ‌త్స‌రం ఉష్ణోగ్ర‌తలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు ముందుగానే హెచ్చ‌రిస్తున్నారు. ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్న కార‌ణంగా మ‌నం ముందు నుండే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే వ‌డ‌దెబ్బ బారిన ప‌డి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌నం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. వేసవి కాలంలో మ‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి.. … Read more

Pressure Cooker Egg Biryani : 10 నిమిషాల్లోనే కుక్క‌ర్‌లో ఎంతో రుచిగా ఎగ్ బిర్యానీని చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Pressure Cooker Egg Biryani : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో మ‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో బిర్యానీ కూడా ఒక‌టి. ఎగ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బిర్యానీ అన‌గానే చాలా మంది ఇది శ్ర‌మ‌తో అలాగే … Read more

Facial : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఫంక్ష‌న్‌కు వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా ఫేషియ‌ల్ చేసుకోండి..!

Facial : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోలేక‌పోతారు. ముఖంపై మ‌చ్చ‌లు, న‌లుపుద‌నంతో అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. ముఖాన్ని అందంగా మార్చుకోవ‌డానికి స్క్ర‌బింగ్, ఫేస్ ప్యాక్ వంటి ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. వాటి కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అలాగే గంటల‌ కొద్ది స‌మ‌యాన్ని వేచిస్తూ ఉంటారు. ఎక్క‌డికి వెళ్లే ప‌ని లేకుండా, అలాగే ఎటువంటి … Read more

Onion Rice : ఇంట్లో ఏ కూర‌గాయ‌లు లేన‌ప్పుడు కేవ‌లం ఉల్లిపాయ‌ల‌తో ఇలా ఆనియ‌న్ రైస్ చేయండి.. బాగుంటుంది..!

Onion Rice : మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒక‌టి. ఉల్లిపాయ మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు మ‌నం వీటితో ప‌చ్చ‌డి, పులుసు వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం పచ్చ‌డి, పులుసే కాకుండా ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉంటే రైస్ ను … Read more

Beetroot Face Pack : రాత్రి ప‌డుకునే ముందు దీన్ని ముఖానికి రాయండి.. తెల్ల‌గా మారుతుంది..!

Beetroot Face Pack : బ‌య‌ట ఎక్కువ‌గా తిర‌గ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత ముఖం అంద‌విహీనంగా తయార‌వుతుంది. చ‌ర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. కాంతివిహీనంగా మారిన మ‌న ముఖాన్ని ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి అందంగా, తెల్ల‌గా, ప్ర‌కాశ‌వంతంగా, మృదువుగా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం అలాగే త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. మన ముఖాన్ని అందంగా మార్చే ఆ … Read more

Vankaya Masala Curry : వంకాయ‌ల‌తో మసాలా కూర‌ను ఇలా చేసి.. బ‌గారా రైస్‌లో తినండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Vankaya Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె వంకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఈ వంకాయ మ‌సాలా కూర‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా … Read more

Natural Powder For Fat : రోజూ రాత్రి దీన్ని చిటికెడు తీసుకోండి చాలు.. పొట్ట‌, శ‌రీరంలో ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Natural Powder For Fat : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు కూడా ఒక‌టి. అధిక బ‌రువుతో పాటు పొట్ట‌, తొడ‌లు, పిరుదులు వంటి వివిధ శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. కొవ్వు కలిగిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, … Read more

Sapota Juice : స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్‌.. స‌పోటా జ్యూస్‌.. ఇలా చేస్తే రుచిగా, చ‌ల్ల‌గా, తియ్య‌గా ఉంటుంది..!

Sapota Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో స‌పోటాలు కూడా ఒక‌టి. స‌పోటాలు ఎంత రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. స‌పోటాలను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల పోష‌కాలు అందుతాయి. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌పోటాలు … Read more

Methi Black Cumin Ajwain : 100 ఏళ్లు ఎలాంటి రోగాలు రాకుండా హాయిగా జీవించాలంటే.. దీన్ని తీసుకోండి..!

Methi Black Cumin Ajwain : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చూర్ణాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల త‌ల నుండి అరికాళ్ల వ‌ర‌కు వ‌చ్చే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ చూర్ణాన్ని వాడ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్, అధిక బ‌రువు, డ‌యాబెటిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కా చాలా ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లను … Read more