Cycling : రోజూ సైకిల్ తొక్క‌డం వ‌ల్ల ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Cycling : బ‌రువును అదుపులో ఉంచుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. మ‌నం ఎక్కువ‌గా చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఒక‌టి. చాలా మంది ఈ వ్యాయామాన్ని అల‌వాటుగా చేసుకుని ప్ర‌తిరోజూ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్క‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే ఉండి మ‌న‌కు కుదిరిన‌ప్పుడు ఇత‌ర స‌హాయం లేకుండా మ‌నం … Read more

Shanagapappu Payasam : శ‌న‌గ‌ప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సాన్ని ఇలా చేసుకోవ‌చ్చు..!

Shanagapappu Payasam : మ‌న ఆరోగ్యానికి శ‌న‌గ‌ప‌ప్పు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. శ‌న‌గ‌ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తో పాటు వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పిండి వంట‌లు, చిరుతిళ్లు, కూర‌లే కాకుండా ఈ శ‌న‌గ‌ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పు పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. సుల‌భంగా, రుచిగా … Read more

Pancreas : షుగ‌ర్ ఉందా.. అయితే ఈ విష‌యాన్ని తప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Pancreas : ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ అన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ ఇన్సులిన్ హార్మోన్ ను ప్రాంకియాస్ గ్రంథి ఉత్ప‌త్తి చేస్తుంది. ప్రాంకియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ను ఉత్ప‌త్తి చేసే క‌ణాల‌ను బీటా క‌ణాలు అంటారు. ఈ బీటా క‌ణాలు దెబ్బ‌తింటే ఇన్సులిన్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. అలాగే ఇన్సులిన్ నాణ్య‌త కూడా త‌గ్గుతుంది. బీటా క‌ణాలు మ‌న శ‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా దెబ్బ‌తింటాయి. బీటా క‌ణాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల మ‌నం … Read more

Gummadikaya Pulusu : గుమ్మ‌డికాయ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులుసును ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Gummadikaya Pulusu : మ‌నం గుమ్మ‌డికాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గుమ్మ‌డికాయ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మ‌డికాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.ఈ గుమ్మ‌డికాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గుమ్మ‌డికాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు ఎవ‌ర‌రైనా ఈ పులుసును సుల‌భంగా చేయవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే గుమ్మ‌డికాయ పులుసు త‌యారీ … Read more

Egg Rolls : బేక‌రీలలో ల‌భించే ఎగ్ రోల్స్‌ను.. ఎంతో రుచిగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Egg Rolls : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో రుచిగా చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ రోల్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భిస్తాయి. ఎగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా … Read more

Vitamin B12 : వీటిని తీసుకుంటే విట‌మిన్ బి12 పుష్క‌లంగా ల‌భిస్తుంది.. అస‌లు లోపం రాదు..

Vitamin B12 : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ బి 12 కూడా ఒక‌టి. శారీర‌క ఆరోగ్యాన్ని, మాన‌సిక ఆరోగ్యాన్ని చ‌క్క‌గా ఉంచ‌డంలో విట‌మిన్ బి 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. విట‌మిన్ బి 12 మ‌న శ‌రీరంలో శ‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌డం, నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డం, ఎర్ర ర‌క్త‌క‌ణాల త‌యారీలో ముఖ్య పాత్ర పోషించ‌డం వంటి వివిధ ర‌కాల విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఇత‌ర పోష‌కాల వ‌లె మ‌న శ‌రీరానికి విట‌మిన్ బి … Read more

Biyyam Pindi Chips : బియ్యం పిండితో ఎంతో రుచిక‌ర‌మైన చిప్స్‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Biyyam Pindi Chips : మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో వివిధ రుచుల్లో వివిధ ర‌కాల చిప్స్ ల‌భిస్తాయి. ఈ చిప్స్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం వల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బ‌య‌ట ల‌భించే చిప్స్ ను నిల్వ చేయ‌డానికి ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌తారు. వీటికి బ‌దులుగా మ‌నం ఇంట్లోనే ఎంతో రుచిక‌ర‌మైన చిప్స్ ను తాజాగా త‌యారు చేసుకుని తిన‌డం ఉత్త‌మం. మ‌న ఇంట్లో ఉండే బియ్యంపిండితో చేసే ఈ చిప్స్ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా … Read more

Oats For High BP : హైబీపీ ఉన్న‌వారు రోజూ వీటిని గుప్పెడు తింటే చాలు.. ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..

Oats For High BP : షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని నిపుణులు చెబుతుంటారు. కేవ‌లం షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులే కాకుండా ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు కూడా ఈ ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ను పాలతో, నీళ్ల‌తో, ఉప్మా లా, అన్నంలా ఇలా ఏ విధంగా … Read more

Shanaga Pindi Attu : శ‌న‌గ‌పిండితో చేసే ఈ అట్ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Shanaga Pindi Attu : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌లు, చిరుతిళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే పిండి వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. కేవ‌లం పిండి వంట‌లు, చిరుతిళ్లే కాకుండా ఈ శ‌న‌గ‌పిండితో మ‌నం అట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండితో చేసే అట్లు చాలా రుచిగా ఉంటాయి. వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా శ‌న‌గ‌పిండితో అట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎక్కువ‌గా స‌మ‌యం కూడా … Read more

Spices For Diabetes : షుగ‌ర్‌ను అంత‌మొందించే మ‌సాలా దినుసులు ఇవి.. ఎలా తీసుకోవాలంటే..?

Spices For Diabetes : డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో రోజు రోజుకు ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి కార‌ణంగానే ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అందరిని ఈ స‌మ‌స్య ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. ప్ర‌తిరోజూ మందులను వాడాలి. వ్యాయామం చేయాలి. షుగ‌ర్ వ్యాధి అదుపు త‌ప్పితే … Read more