Onions Fry : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేవా.. అయినా ఫ‌ర్వాలేదు.. కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Onions Fry : మ‌నం కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కానీ ఎటువంటి కూర‌గాయ‌ను వాడ‌కుండా కూడా మ‌నం చాలా సుల‌భంగా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ‌లు లేకుండా కూర ఏంట‌ని ఆలోచిస్తున్నారా.. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు కేవ‌లం ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం … Read more

Fenugreek Seeds And Amla : దీన్ని త‌ల‌కు రాస్తే చాలు.. ఊడిన చోట జుట్టు మ‌ళ్లీ పెరుగుతుంది..

Fenugreek Seeds And Amla : ప్ర‌స్తుత కాలంలో జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మార‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టును ఆరోగ్యంగా, ధృడంగా ఉంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌యాత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అనేక ర‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటారు. షాంపుల‌ను వాడ‌డం వ‌ల్ల క‌లిగే మేలు కంటే కీడే ఎక్కువ‌గా … Read more

Egg Masala Gravy Curry : ఎగ్ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేశారంటే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Egg Masala Gravy Curry : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ కూర దేనితో … Read more

Jonna Ambali : ఇది మామూలు అంబ‌లి కాదు.. దీన్ని తాగితే ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Jonna Ambali : జొన్న‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి వినియోగం ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. జొన్న‌ల్లో క్యాల్షియం, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి వాటితో పాటు పీచు ప‌దార్థాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. చాలా మంది జొన్న‌ల‌తో రొట్టెల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. కేవ‌లం రొట్టెలే … Read more

Aritaku Idli : అరిటాకుల ఇడ్లీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Aritaku Idli : మ‌నం అల్పాహారంగా తయారు చేసే వాటిల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలను మనం విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే విధంగానే కాకుండా మ‌నం అర‌టి ఆకుల్లో కూడా ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అర‌టి ఆకుల్లో చేసే ఈ ఇడ్లీలను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఈ ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఇడ్లీల‌ను … Read more

Athi Madhuram Veru : అతి మ‌ధురం వేరు.. మన‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భిస్తుంది.. అస‌లు వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Athi Madhuram Veru : ఔష‌ధ గుణాలు క‌లిగిన అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌ల్లో అతి మ‌ధురం మొక్క కూడా ఒక‌టి. ఆయుర్వేదంలో ఈ మొక్క వేరును విరివిరిగా ఉప‌యోగిస్తారు. అతి మ‌ధురం వేరుతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అతి మ‌ధురం శాస్త్రీయ నామం గ్లైస‌రీసా గాబ్రా. అలాగే హిందీలో ములెట్టి అని, ఇంగ్లీష్ లో లెకోరీస్ అని పిలుస్తారు. అతి మ‌ధురం మొక్క 1.5 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ … Read more

Avakaya Biryani : ఆవకాయ బిర్యానీని ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి అదిరిపోతుంది..

Avakaya Biryani : మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ప‌చ్చళ్ల‌ల్లో ఆవ‌కాయ ప‌చ్చ‌డి ఒక‌టి. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంలో ఆవ‌కాయ ప‌చ్చ‌డి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డంతో పాటు ఈ ఆవ‌కాయ ప‌చ్చ‌డితో మ‌నం ఎంతో రుచిగా ఉండే బిర్యానీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆవ‌కాయ ప‌చ్చ‌డితో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Potato Nuggets : రెస్టారెంట్ల‌లో ల‌భించే పొటాటో న‌గ్గెట్స్‌ను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Potato Nuggets : మ‌నకు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పొటాటో న‌గ్గెట్స్ ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను … Read more

Natural Protein Powder : దీన్ని రోజూ తింటే చాలు.. జుట్టు స‌మ‌స్య‌లు ఉండ‌వు.. పొట్ట త‌గ్గుతుంది..

Natural Protein Powder : మొక్క భాగాల్లో అన్నింటి కంటే గింజ‌ల‌కు ఎక్కువ శ‌క్తి ఉంటుంది. ఒక్కో గింజ‌కు ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఇలా ఎంతో శ‌క్తివంత‌మైన వివిధ ర‌కాల గింజ‌ల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఇలాంటి గింజ‌ల మిశ్ర‌మాన్ని రోజుకు ఒక‌టి లేదా రెండు స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్, గుండె జ‌బ్బులు, మ‌ల‌బ‌ద్ద‌కం, మ‌ధుమేహం వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం … Read more

Palli Pakoda : ప‌ల్లీల‌తో ఇలా స్నాక్స్ చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌సారి ట్రై చేయండి..

Palli Pakoda : మ‌నం ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌ల్లీల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌ళ్ల‌ను, చ‌ట్నీల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ప‌ల్లీల‌తో మ‌నం రుచిగా పల్లి ప‌కోడాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ల్లి ప‌కోడా క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా … Read more