Castor Oil : ఆముదంతో అన్ని వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Castor Oil : ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మ‌హా వృక్షం అని పెద్ద‌లు చెబుతుంటారు. కానీ చెట్టు అన్న చోట కూడా ఆముదం చెట్టే మ‌హా వృక్ష‌మ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆముదం చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని ఇంగ్లీష్ లో కాస్ట‌ర్ ఆయిల్ అని సంస్కృతంలో ఏరండా అని పిలుస్తారు. అలాగే దీని శాస్త్రీయ నామం … Read more

Organs : మ‌న శ‌రీరంలోని ఈ అవ‌య‌వాల‌కు అప్పుడ‌ప్పుడు రెస్ట్ ఇవ్వండి.. హాస్పిట‌ల్‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..!

Organs : మ‌న శ‌రీరంలో కొన్ని అవ‌య‌వాలు నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటాయి. మ‌న శ‌రీరంలో ఉండే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర‌పిండాలు, మెద‌డులో కొన్ని భాగాలు, గుండె వంటి అవ‌య‌వాలు ఎల్ల‌ప్పుడూ ప‌ని చేస్తూనే ఉంటాయి. ఈ అవ‌య‌వాలు ప‌ని చేయ‌డం ఆగిపోతే మ‌న శ‌రీరంలో జీవ గ‌డియారం ఆగిపోతుంది. అలాగే ఈ అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌న ఆరోగ్యంగా ఉంటాము. ఈ అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి విశ్రాంతి అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని … Read more

Noodles Cutlet : నూడుల్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే క‌ట్‌లెట్స్‌ను కూడా చేయ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Noodles Cutlet : మ‌నం నూడుల్స్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ నూడుల్స్ ను ఇష్టంగా తింటారు. నూడుల్స్ తో త‌ర‌చూ చేసే వంట‌కాలే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా క‌ర‌క‌రలాడుతూ ఉండే క‌ట్లెట్ ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా త‌యారు చేసుకోవ‌డానికి ఈ కట్లెట్స్ చాలా చ‌క్క‌గా ఉంటాయి. నూడుల్స్ తో రుచిగా, సుల‌భంగా క‌ట్లెట్ ల‌ను … Read more

Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..

Ragulu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మన‌కు తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధి రాకుండా అరిక‌ట్ట‌డంలో రాగులు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఇత‌ర ధాన్యాల కంటే రాగులు మ‌రింత దోహ‌ద‌ప‌డతాయి. రాగుల‌ను అధికంగా వాడ‌డం … Read more

Chicken Manchurian : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే చికెన్ మంచూరియాను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Chicken Manchurian : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో చికెన్ మంచూరియా ఒక‌టి. చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో ఇది ఒక‌టి. చికెన్ మంచూరియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా అదే రుచితో ఈ చికెన్ మంచూరియాను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, చాలా తేలిక‌గా అయ్యేలా ఈ చికెన్ మంచూరియాను ఎలా త‌యారు … Read more

Mint Coriander Leaves Juice : దీన్ని రోజూ తాగుతూ ఉంటే ఎలాంటి రోగాలు అయినా స‌రే మాయం కావ‌ల్సిందే..!

Mint Coriander Leaves Juice : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం, తీపి ప‌దారర్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత మ‌నం ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డుతున్నాం. మ‌న ఆరోగ్యం … Read more

Meal Maker Tomato Masala Curry : మీల్ మేక‌ర్, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా వండండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Meal Maker Tomato Masala Curry : మ‌నం మీల్ మేక‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సోయా గింజ‌ల నుండి త‌యారు చేసే ఈ మీల్ మేక‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. మీల్ మేక‌ర్ తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ … Read more

Broccoli : చూసేందుకు అచ్చం కాలిఫ్ల‌వ‌ర్ లాగే ఉంటుంది.. దీన్ని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Broccoli : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బ్ర‌కోలి కూడా ఒక‌టి. ఇది చూడ‌డానికి ఆకుప‌చ్చ‌ని క్యాలీప్ల‌వ‌ర్ లా ఉంటుంది. విదేశాల్లో దీనిని ఎక్క‌వ‌గా ఆహారంగా తీసుకుంటారు. ప్ర‌స్తుత కాలంలో మ‌న ద‌గ్గ‌ర కూడా దీని వాడ‌కం ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. సూప‌ర్ మార్కెట్ ల‌లో, రైతు బ‌జార్ ల‌లో బ్ర‌కోలి విరివిరిగా ల‌భిస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విట‌మిన్ ఎ, రైబో ప్లేవిన్, విట‌మిన్ … Read more

Godhuma Pala Halwa : గోధుమ పాల హ‌ల్వాను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..

Godhuma Pala Halwa : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో గోధుమ‌లు కూడా ఒక‌టి. గోధుమ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం సాధార‌ణంగా గోధుమ‌ల‌ను పిండిగా చేసి ఆ పిండి చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ‌ల‌తో పిండినే కాకుండా పాల‌ను కూడా తీయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ పాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే హ‌ల్వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ పాలతో … Read more

Garlic For Bones Health : వీటిని రోజుకు 4 తింటే చాలు.. అంతులేని బ‌లం.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Garlic For Bones Health : మ‌న శ‌రీరాన్ని ఎముక‌ల గూడుగా అభివ‌ర్ణిస్తూ ఉంటారు. శ‌రీర నిర్మాణంలో ఎముక‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎముక‌లు ధృడంగా ఉంటేనే మ‌న శ‌రీరం కూడా ధృడంగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఎముక‌లు గుల్ల బార‌డం, ఎముక‌లు విర‌గ‌డం, ఎముక‌లు అరిగిపోవ‌డం, ఎముక‌లు బ‌ల‌హీన ప‌డ‌డం, నొప్పులు రావ‌డం, ఎముక‌లు దెబ్బ‌తిన‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎముక‌ల‌కు సంబంధించిన ఇటువంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌లెత్త‌డానికి ప్రధాన కార‌ణం మ‌న … Read more