Palak Egg Porutu : పాల‌కూర‌, కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ వంట‌కం గురించి తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Palak Egg Porutu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. పాల‌కూర‌తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. పాలకూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా కోడిగుడ్లు వేసి చేసే పాల‌క్ ఎగ్ పొరుటు కూడా చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, తేలిక‌గా పాల‌కూర ఎగ్ పొరుటును ఎలా … Read more

Betel Leaves For Sleep : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే.. క్ష‌ణాల్లో నిద్ర ప‌డుతుంది..

Betel Leaves For Sleep : మ‌న ఇండ్ల‌ల్లో జరిగే ప్ర‌తి పుణ్య‌కార్యంలోనూ ఉప‌యోగించే వాటిల్లో త‌మ‌ల‌పాకు ఒక‌టి. దేవుడి ఆరాధ‌న‌లో, దైవ‌కార్యాల్లో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. త‌మ‌ల‌పాకు లేనిదే ఏ పుణ్య‌కార్యం కూడా జ‌ర‌గ‌ద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం దైవారాధ‌న‌లోనే కాకుండా ఔష‌ధంగా కూడా త‌మ‌ల‌పాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు అన్నాయ‌ని ఈ ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని … Read more

Methi Chaman : రెస్టారెంట్ల‌లో ల‌భించే మేథీ చ‌మ‌న్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

Methi Chaman : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూర‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. మెంతితో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మెంతికూర‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మేతి చ‌మ‌న్ ఒక‌టి. రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ఈ కూర మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతుంది. మేతి చ‌మ‌న్ చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో … Read more

Ashwagandha : అశ్వ‌గంధ‌తో అన్ని రోగాలు మాయం.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Ashwagandha : మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఔష‌ధ మొక్క‌ల్లో అశ్వ‌గంధ మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క గురించి అలాగే దీనిలోని ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. దీని శాస్త్రీయ నామం విథానియా సామ్నిఫెరా. అలాగే దీనిని ఇంగ్లీష్ లో ఇండియ‌న్ జెన్సింగ్ అని, అలాగే తెలుగులో పెన్నేరు గ‌డ్డ అని పిలుస్తారు. అశ్వం అలాంటి వాస‌న వ‌స్తుంది క‌నుక దీనికి అశ్వ‌గంధ అని పేరు … Read more

Gobi Rice : రెస్టారెంట్ల‌లో ల‌భించే గోబీ రైస్‌.. ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Gobi Rice : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో గోబి రైస్ ఒక‌టి. గోబి రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. క్యాలీప్ల‌వ‌ర్ ఇంట్లో ఉండాలే కానీ ఈ గోబి రైస్ ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ గోబి రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Mint Leaves : విట‌మిన్ ఎ కు పుట్టినిల్లు ఇది.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. రోజూ 5 ఆకులు చాలు..

Mint Leaves : పుదీనా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. పుదీనాతో ప‌చ్చ‌డి, రైస్ వంటి వాటిని త‌యారు చేయ‌డంతో పాటు వివిధ ర‌కాల వంటల్లోనూ దీనిని పేస్ట్ గా చేసి వేస్తూ ఉంటాం. పుదీనా వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉండే ఈ పుదీనాను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు … Read more

Semiya Pulao : సేమియాతో పులావ్‌ను ఎప్పుడైనా చేశారా.. ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Semiya Pulao : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ సేమియాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో సేమియా పులావ్ కూడా ఒక‌టి. సేమియా పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌సాలా దినుసులు వేసి చేసే ఈ పులావ్ ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more

Gutti Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటుంది..

Gutti Vankaya Vepudu : గుత్తి వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గుత్తి వంకాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటితో ఎక్కువ‌గా మ‌నం మ‌సాలా కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం మ‌సాలా కూర‌లే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కారం పొడి వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. … Read more

Ashwagandha For Nerves : దీన్ని తింటే చాలు.. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది.. ఎంతో బ‌లం వ‌స్తుంది..

Ashwagandha For Nerves : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారిలోనే కాకుండా న‌డివయ‌స్కుల వారిలో కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ను చూడ‌వ‌చ్చు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. దీర్ఘ కాలిక త‌ల‌నొప్పి, కండ‌రాలు బ‌లం కోల్పోవ‌డం, ఏప‌ని చేయ‌లేక‌పోవ‌డం, స్ప‌ర్శ కోల్పోవ‌డం, జ్ఞాప‌క శ‌క్తి మందగించ‌డం, తిమ్మిర్లు, కాళ్లు , చేతులు ఎత్త‌లేక‌పోవ‌డం వంటి వాటిని … Read more

Cashew Nuts Laddu : ఈ ల‌డ్డూలు ఎంత బ‌ల‌మో తెలుసా.. రోజుకు ఒకటి తినాలి..

Cashew Nuts Laddu : ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కింద చెప్పిన విధంగా డ్రై ఫ్రూట్స్ తో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గ‌ర్బిణీ స్త్రీలు, ఎదిగే పిల్ల‌లు, బాలింత‌లు, వృద్ధులకు వీటిని ఆహారంగా ఇవ్వ‌డం వల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌వ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్ ల‌డ్డూల‌ను తిన‌డం వల్ల ఎముక‌లు ధృడంగా ఉంటాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది, గుండె … Read more