Potlakaya Podi Pappu : పొట్ల‌కాయ‌లు అంటే ఇష్టం లేదా.. ఇలా వండితే ఎవ‌రైనా స‌రే లాగించేస్తారు..

Potlakaya Podi Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో పొట్ల‌కాయ కూడా ఒక‌టి. కానీ చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె పొట్ల‌కాయ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, మూత్ర‌పిండాల్లో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక విధాలుగా పొట్ల‌కాయ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. పొట్ల‌కాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో పొట్ల‌కాయ పొడిప‌ప్పు కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా … Read more

Triphala Churna Water : దీన్ని రోజూ తాగితే.. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఏమీ ఉండ‌వు.. పొట్టంతా క్లీన్ అవుతుంది..

Triphala Churna Water : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న జీవ‌న విధానం అలాగే ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాము. ముఖ్యంగా చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, పుల్ల‌టి త్రేన్పులు, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి అనేక ర‌కాల జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ … Read more

Karam Gulabilu : కారం గులాబీలు ఇవి.. ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Karam Gulabilu : మ‌నకు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో గులాబి పువ్వులు కూడా ఒక‌టి. ఇవి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు తీపి, కారం రెండు రుచుల్లో ఇవి ల‌భిస్తాయి. కారం గులాబి పువ్వులు కూడా చాలా రుచిగా ఉంటాయి. గులాబి పువ్వుల గుత్తి ఉండాలే కానీ వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే కారం గులాబీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Aloo Snacks : సాయంత్రం స‌మ‌యంలో ఇలా ఆలుతో స్నాక్స్ చేసుకుని తిన‌వ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటాయి..

Aloo Snacks : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే కూర‌లే కాకుండా వాటితో చేసే చిరుతిళ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసిన చిరుతిళ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో కింద చెప్పిన విధంగా చేసే వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఈ వంట‌కం చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. … Read more

Dry Dates Powder : ప్ర‌తి ఇంట్లోనూ ఈ పొడి క‌చ్చితంగా ఉండాలి.. ఎందుకో తెలుసా..?

Dry Dates Powder : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఖ‌ర్జూర పండ్లు కూడా ఒక‌టి. ఈ పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు మ‌నం అనేక ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఖ‌ర్జూర పండ్లే కాకుండా మ‌నం ఎండు ఖ‌ర్జూరాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు ఖ‌ర్జూరాలల్లో కూడా అనేక ర‌కాల పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని … Read more

Aloo Kothimeera Rice : ఆలు కొత్తిమీర రైస్ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Aloo Kothimeera Rice : మ‌నం వంటల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మనం కొత్తిమీర‌తో ఎంతో రుచిగా ఉండే రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇందులో బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి మ‌రింత రుచిగా ఆలూ కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు కూడా ఈ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో … Read more

Kandi Kattu : కంది క‌ట్టు త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Kandi Kattu : కందిప‌ప్పుతో మ‌నం ఎక్కువ‌గా ప‌ప్పు చారు, ర‌సం వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. కందిప‌ప్పుతో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇవే కాకుండా కందిప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కంది క‌ట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కంది క‌ట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని … Read more

Cloves : ల‌వంగాల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే ఉప‌యోగించ‌డం మొద‌లుపెడతారు..

Cloves : మ‌నం వంట‌ల్లో అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను వాడుతూ ఉంటాం. మ‌నం విరివిరిగా ఉప‌యోగించే మ‌పాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. ల‌వంగాలు తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఇవి చ‌క్క‌టి వాస‌న‌తో ఘాటు రుచిని క‌లిగి ఉంటాయి. ల‌వంగాలు వేసి చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి మేలు చేయ‌డంలో కూడా ఈ ల‌వంగాలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాప‌ప‌డ‌తాయి. ల‌వంగం చెట్టు మొగ్గ‌ల‌ను కోసి ఎండ‌బెట్ట‌గా … Read more

Shanagapappu Kobbarikura : శ‌న‌గ‌ప‌ప్పు, కొబ్బ‌రిని క‌లిపి ఇలా కూర చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Shanagapappu Kobbarikura : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌ప‌ప్పు కూడా ఒక‌టి. దీనితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ అన్నీ ల‌భిస్తాయి. శ‌న‌గ‌పప్పుతో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో శ‌న‌గ‌ప‌ప్పు కొబ్బ‌రి కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ప‌చ్చి … Read more

Pachi Mirchi Vepudu : ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌తో చేసే ఈ వేపుడును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

Pachi Mirchi Vepudu : మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ మ‌నం ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌చ్చ‌ళ్లు, కూర‌ల్లో మాత్ర‌మే కాకుండా ఈ ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా … Read more