Fenugreek Seeds : మెంతులను తేలిగ్గా తీసుకోకండి.. వీటితో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Fenugreek Seeds : మన వంటింట్లో ఉండాల్సిన దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మనం మెంతులను నిల్వ పచ్చళ్ల తయారీలో, పులుసు కూరల తయారీలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులతో పాటు మెంతికూరను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మెంతికూరతో పప్పు, పరోటా వంటి వంటకాలు చేయడంతో పాటు చక్కటి వాసన కొరకు వంటల్లో వేస్తూ ఉంటాం. చేదుగా ఉండే ఈ మెంతుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని వీటిని వాడడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం … Read more









