Giloy Leaves : రోజూ పొద్దున్నే రెండు ఆకులను తినండి.. షుగర్, మోకాళ్ల నొప్పులు ఉండవు..
Giloy Leaves : ప్రస్తుత కాలంలో మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు,వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, కోపం, చికాకు వంటి వాటి వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. నేటి తరుణంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, గ్యాస్, అజీర్తి, మలబద్దకం అలాగే రకరకాల జ్వరాల బారిన పడుతున్నారు. పిల్లలు కూడా నేటి కాలంలో అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. … Read more









