Hibiscus Flowers : మందార పువ్వుల‌తో ఇలా చేస్తే.. కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.. శ‌రీరంలో వేడి అస‌లు ఉండ‌దు..

Hibiscus Flowers : మ‌నం ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే మందార మొక్క‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయని జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని మ‌నంద‌రికి తెలుసు. మందార పువ్వుల‌ను కానీ, ఆకుల‌ను కానీ మ‌న జుట్టుకు ప‌ట్టిస్తే జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. ఈ మందార పువ్వుల‌తో ఫేస్ ప్యాక్ గా వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా, … Read more

Meal Maker Kurma : మీల్ మేక‌ర్ కుర్మా.. ఇలా చేశారంటే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Meal Maker Kurma : మ‌నం ఆహారంగా తీసుకునే సోయా ఉత్ప‌త్తుల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. సోయా బీన్స్ నుండి నూనెను తీయ‌గా మిగిలిన పిప్పితో ఈ మీల్ మేక‌ర్ ల‌ను త‌యారు చేస్తారు. ఈ మీల్ మేక‌ర్ ల‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి… … Read more

Nalla Thumma Kayalu : పురుషుల స‌మ‌స్య‌లు, విరిగిన ఎముక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే కాయ‌లు.. ఎలా వాడాలంటే..?

Nalla Thumma Kayalu : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు, చెట్లు ఉంటాయి. కానీ వీటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయని వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందుతామ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఇలా మ‌న‌కు విరివిరిగా ల‌భించ‌డంతో పాటు ఔష‌ధ గుణాల‌ను క‌లిగిన మొక్క‌ల‌ల్లో తుమ్మ చెట్టు ఒక‌టి. పొలాల ద‌గ్గ‌ర‌, రోడ్డు ప‌క్క‌ల ఎక్క‌డ పడితే అక్క‌డ ఈ చెట్లు క‌నిపిస్తాయి. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది … Read more

Pakam Puri : పాకం పూరీల రుచి చూశారా.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Pakam Puri : పాకం పూరీలు.. ఈ వంట‌కం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పూరీలు తియ్య‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారిగా చేసే వారు కూడా వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ పాకం పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాకం పూరీల … Read more

Gaddi Chamanthi For Black Hair : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే మొక్క‌.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..

Gaddi Chamanthi For Black Hair : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న, మ‌న ఇంటి ప‌రిస‌రాల్లో, పొలాల గట్ల మీద విరివిరిగా ల‌భించే మొక్క‌ల్లో గ‌డ్డి చామంతి మొక్క ఒక‌టి. దీనిని పిచ్చి చామంతి మొక్క, ప‌ల‌కాకు మొక్క‌, గాయ‌పాకు మొక్క‌ అని కూడా అంటారు. గ‌డ్డి చామంతి మొక్క‌ను సంస్కృతంలో జ‌యంతి వేద అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని కూర‌గా వండుకుని కూడా తింటారు. చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా భావిస్తారు. … Read more

Spicy Mutton Curry : ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మ‌ట‌న్‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎవరికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి..

Spicy Mutton Curry : ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మ‌ట‌న్ ఒక‌టి. మాంసాహార ప్రియులు ఈ మ‌ట‌న్ ను చాలా ఇష్టంగా తింటారు. శ‌రీర సౌష్ట‌వం కోసం వ్యాయామాలు చేసే వారు మ‌ట‌న్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌ట‌న్ కూర‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే దీనిని అనేక ర‌కాలుగా వండుతూ ఉంటారు. అమ్మ‌మ్మ‌ల కాలంలో చేసే విధంగా త‌క్కువ మ‌సాలాలు ఉప‌యోగించి రుచిగా ఈ మ‌ట‌న్ కూర‌ను … Read more

Billa Ganneru For Diabetes : షుగ‌ర్ వ్యాధిపై అద్భుతంగా ప‌నిచేసే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్టొద్దు..

Billa Ganneru For Diabetes : బిళ్ల గ‌న్నేరు మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎవ‌రి ప్ర‌మేయం లేకుండా దానంత‌ట అదే పెరిగే పూల మొక్క ఇది. ర‌క‌ర‌కాల అంద‌మైన పూల‌తో ఈ మొక్క ఎప్పుడూ ప‌చ్చ‌గా క‌నువిందు చేస్తూ ఉంటుంది. ఈ మొక్క సంవ‌త్స‌ర‌మంతా పూలు పూస్తేనే ఉంటుంది. దీనిని నిత్య పుష్పి, స‌దా పుష్పి, స‌దా బ‌హార్ అనే ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క ఏడు నుండి … Read more

Egg Biryani : ఎగ్ బిర్యానీని ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Egg Biryani : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటిని చాలా త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ బిర్యానీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసిన‌ప్ప‌టికి ఈ బిర్యానీ ఇత‌ర నాన్ వెజ్ బిర్యానీల‌కు త‌క్కువ‌గా కాకుండా చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా, అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా ఈ ఎగ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Ulcer Remedy : అల్స‌ర్లు, క‌డుపులో మంట‌కు దివ్యౌష‌ధం ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Ulcer Remedy : మ‌న పొట్ట‌లో ఆహారాన్ని జీర్ణం చేయ‌డానికి గానూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుద‌ల అవుతుంది. ఈ యాసిడ్ రోజుకు రెండు నుండి రెండున్న‌ర లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. కొంద‌రిలో ఇది మూడు లీట‌ర్లు కూడా విడుద‌ల అవుతుంది. ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ చాలా ఘాటుగా ఉంటుంది.ఈ గాఢ‌త 0.8 పి హెచ్ నుండి 1.2 పి హెచ్ మ‌ధ్య‌లో ఉంటుంది. ఈ యాసిడ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న క్రిముల‌ను న‌శింప‌జేయ‌డానికి, … Read more

Kobbaripala Pulao : కొబ్బ‌రి పాల‌తో పులావ్‌.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Kobbaripala Pulao : ప‌చ్చి కొబ్బ‌రిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బరిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందంతో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే ఈ కొబ్బ‌రి నుండి తీసే కొబ్బ‌రి పాల‌ను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. కొబ్బ‌రి పాలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బ‌రి పాలు వేసి చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కొబ్బ‌రి పాల‌తో మ‌నం … Read more