Onions For Piles : ఉల్లిపాయలతో ఇలా చేయండి.. పైల్స్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు..
Onions For Piles : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో మొలల వ్యాధి కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. మొలల కారణంగా మలవిసర్జన సమయంలో మరింత ఇబ్బందిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ మొలల వల్ల కలిగే నొప్పి వర్ణణాతీతంగా ఉంటుంది. ఈ సమస్య బారిన పడిన వారు నొప్పి కారణంగా ఎక్కువ సేపు కూర్చొలేక పోతుంటారు. అలాగే కొందరిలో ఈ మొలలు దురదను కూడా కలిగిస్తాయి. మొలల … Read more









