ఇంట్లో ఈ వస్తువులను ఉంచండి.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది..!
ప్రతి వ్యక్తి తన ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకుంటాడు. సంపద రావాలని ఆశిస్తుంటాడు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటుంటారు. అయితే ఈ విషయాలను వాస్తు శాస్త్రంలో వివరంగా ప్రస్తావించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆనందానికి, శాంతికి ఆటంకం కలిగించే కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది. 1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ఉంచాలి….