ఏడు శ‌నివారాల పాటు ఇలా చేయండి.. మీకు అస‌లు ఎలాంటి క‌ష్టాలు ఉండ‌వు..

ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మీరు అనుకున్నవి జరగడం లేదా.. ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనులు ఆగిపోతున్నాయా అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఏడు శనివారాలు మీరు ఈ విధంగా చేశారంటే కష్టాలన్నీ కూడా పోతాయి ఆనందంగా జీవించొచ్చు. మరి ఇక ఏడు శనివారాలు ఏం చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి … Read more

ఇలాంటి క‌ల‌లు ఎవ‌రికైనా వ‌స్తే వారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట తెలుసా..?

రోజు రాత్రి పూట నిద్రపోయినప్పుడు ఏదో ఒక కల రావడం సహజం. ఎప్పుడు ఏ కల వస్తుందో ఎవరు చెప్పలేము. కొన్ని కలలు వస్తే అసలు మంచిది కాదని పండితులు అంటూ ఉంటారు ఈరోజు కొన్ని కలల గురించి చూద్దాం. ఇటువంటి కలలు వస్తే ఆరు నెలల్లో మనిషి చనిపోతాడట. ఒక వ్యక్తి శరీరం కనుక లేత పసుపు రంగు లోకి కానీ తెలుపు రంగు లోకి కానీ మారితే ఆ వ్యక్తి త్వరలో చనిపోతున్నాడని దానికి … Read more

సాధార‌ణ మ‌నుషులు నాగ‌సాధువులుగా మారాలంటే ఏం చేయాలి..? ఎలా మారుతారు..?

పొడవైన జట్టుతోపాటు శరీరంపై దుస్తులు సైతం ఉండవు. గడ్డ కట్టే చలిలో కూడా నాగ సాధువుల శరీరంపై నూలు పొగు సైతం ఉండదు. అయితే నాగ సాధువుగా మారలంటే.. ఇన్ని పరీక్షలు దాటాల్సి ఉంటుందా? ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళ ఇటీవ‌లే జ‌రిగిన విష‌యం విదిత‌మే. కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు హాజరయ్యారు. అలాగే లక్షలాది మంది నాగ సాధువులు సైతం ఈ మహాకుంభ మేళలకు తరలి వచ్చారు. వీరు పొడవాటి జుట్టుతోపాటు భారీ … Read more

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తుల్లో ఎవరు సమర్థులు-శక్తిమంతులు?

త్రిమూర్తులలో, బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు, శివుడు విధ్వంసకుడు. ఈ ముగ్గురూ వేర్వేరు పనులు చేస్తున్నప్పటికీ, హిందూ మతంలో వారిలో ఎవరు ఎక్కువ సమర్థులు లేదా శక్తిమంతులు అని చెప్పడం కష్టం, ఎందుకంటే వారి పనులు విశ్వం యొక్క చక్రాన్ని పూర్తి చేయడానికి పరస్పరం అవసరమవుతాయి. బ్రహ్మ: సృష్టికర్తగా, బ్రహ్మ విశ్వాన్ని సృష్టించే బాధ్యతను కలిగి ఉంటాడు. విష్ణువు: సంరక్షకుడిగా, విష్ణువు సృష్టిని కాపాడుతూ, జీవించడానికి అవసరమైన వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచుతాడు. శివుడు: విధ్వంసకునిగా, శివుడు విశ్వంలో … Read more

దంప‌తులు సంతానం క‌ల‌గాలంటే ఈ ఒక్క ఫొటోను ఇంట్లో పెట్టుకోండి..!

పెళ్లయిన ప్రతి ఒక్కరూ కూడా సంతానం కలగాలని కోరుకుంటారు. సంతానం కలిగిన తర్వాత కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ కొంతమందికి సంతాన సమస్యలు ఉంటాయి. సంతానం కలగదు. అయితే సంతానాన్ని పొందాలంటే ఇలా చేయండి పెళ్లయిన వాళ్ళు పిల్లల్ని కలగాలంటే ఈ ఒక్క చిట్కాని పాటిస్తే సరిపోతుంది. పిల్లలు పుట్టి ఆనందంగా అప్పుడు ఉండొచ్చు. ఒకవేళ కనుక మీకు పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు తెలివితేటలని చురుకుదనాన్ని కూడా పెంచేందుకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. సంతానం … Read more

గురువారం నాడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

గురువారం నాడు ఈ తప్పులని పొరపాటున కూడా చేయకూడదు. ఈ తప్పులు చేస్తే కచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. గురువారం నాడు ఈ పనులు చేస్తే దురదృష్టం కూడా కలుగుతుంది. ఈ తప్పులు చేయకుండా ఉంటే ఏ బాధ ఉండదు గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటిని శుభ్రం చేసుకోవద్దు. ఇల్లు సర్దుకోవడం వంటివి చేయకూడదు. గురువారం ఇంటిని శుభ్రం చేయడం చెత్తను తొలగించడం వలన దురదృష్టం కలుగుతుంది. తల స్నానం కూడా గురువారం … Read more

హ‌నుమంతుడి పుట్టుక వెనుక దాగి ఉన్న ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు … Read more

పాములకు పాలు, స్వీట్లు జీర్ణం కానప్పటికీ నాగుల చవితి సమయంలో పుట్టలలో పాలు, తీపి పదార్ధాలను ఎందుకు పోస్తారు?

నిజానికి పాములు పుట్టలు నిర్మించుకోవండీ. చీమలు నిర్మించిన పుట్టలలో పాములు తలదాచుకుంటాయి. ఏవైనా చిన్న చిన్న జీవాలు గానీ ఆ పుట్టలోనికి వస్తే తమ పొట్టలోకి పంపించవచ్చనే ఉద్దేశ్యం పాములది. ఇకపోతే, మన పురాణాలలో, ఇతిహాసాలలో దోష నివారణ చర్యగా, సర్పములను పూజించడం, కార్తీక మాసములో చవితిని ఆచరించడం, శాప వశమున సర్ప యాగమును చేసి పాములను చంపడం లాంటివి ప్రస్థావించబడినది గానీ, ఎందులోనూ పాలతో, గుడ్లతో, తీపి పదార్థాములను సమర్పించినట్లుగా తెలియజేయలేదు. ఇదంతా మనకు కాలాంతరములో … Read more

కోరిన కోర్కెల‌ను తీర్చే కామాఖ్య అమ్మ‌వారి ఆల‌యం.. క‌చ్చితంగా ద‌ర్శించి తీరాల్సిందే..!

అష్టాదశ శక్తిపీఠాలలో 13 వ శక్తీ పీఠం శ్రీ కామాఖ్యదేవి శక్తిపీఠం. అమ్మవారు యోని రూపంలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి సంవత్సరంలో ఒక సారి పీరియడ్స్ వస్తాయి. ఆ మూడు రోజులు అంబుబాచి మేళాని నిర్వహిస్తారు. జూన్ 22 నుంచి 26 వ‌ర‌కు..అమ్మను దర్శించుకొని అమ్మ అనుగ్రహం పొందుతారు. మనదేశంలోని అస్సాంలో గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల కొండల వద్ద , బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఈ కామాఖ్య అమ్మవారు వెలసినది. ఈ అమ్మవారిని కామరూపాదేవి … Read more

ఎంతకీ పెళ్లి అవ‌డం లేదా.. ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు, వివాహం అవుతుంది..!

ఎంతోమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కాలం నుండి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నా మీకు పెళ్లి సంబంధం కుదరడం లేదా… అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిందే. కొంతమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేస్తే కచ్చితంగా పెళ్లి నిశ్చయమవుతుంది. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి కి చాలా మంది వెళ్తూ వుంటారు. రెండు చేతుల గణపతి ఇక్కడుంటారు. ఒక చేతిలో పద్మం ఇంకో చేతిలో లడ్డూ ని … Read more