బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం త్వరలో జరగనున్న వింతలు ఇవే..!
బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారికి చిన్న వయసులోనే విశేషజ్ఞానం లభించింది. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలతో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం, వినడం మనకు పరిపాటే. ఆయన చెప్పిన ఎన్నో విషయాలలో ఎన్నో జరిగాయి కూడా. ఇంకా ఆయన చెప్పిన విషయాల్లో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే భయం కలుగక మానదు. … Read more









