ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే.. అన్నీ పోతాయి..!

లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఒక మంచి జీవిత భాగస్వామిని చూసుకుని పెళ్లి చేసుకుని తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇది చెప్పడం చాలా సులభమే కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. పెళ్లి అవ్వకపోవడం లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధల తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే కొంతమంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితం లో … Read more

శుభకార్యాల్లో డబ్బు కట్నంగా వేసేటప్పుడు 1రూ. కలిపి ఇస్తారు ఎందుకు..?

సాధారణంగా భారతదేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక బహుమతిని అందిస్తూ ఉంటారు. ప్రధానంగా హిందువుల పెళ్లిళ్లు లేదంటే పుట్టినరోజు ఇతర ఏ శుభకార్యాలైన పలు రకాల బహుమతులను అందజేస్తూ ఉంటారు. లేదంటే మనీ కవర్లో పెట్టి కొంత మొత్తాన్ని అందిస్తారు. మరి ఆ విధంగా మనీ అందించేటప్పుడు తప్పనిసరిగా వారు ఇచ్చే అమౌంట్ కి ఒక రూపాయి కలుపుతారు. ఉదాహరణకి 51 రూపాయి, 101 రూపాయి, 201రూపాయి, ఇలా ఎంత … Read more

శ‌ని మ‌హాద‌శ ఉన్న‌ప్పుడు ఇత‌ర గ్ర‌హాల ప్ర‌భావం ఎలా ఉంటుందంటే..?

జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని గ్రహాల న్యాయాదీశునిగా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రూరమైన గ్రహం భావిస్తారు. ఇది మానవులు చేసే మంచి, చెడులను శిక్షిస్తుంది. ఈ నేపథ్యంలో శని మహాదశ ఎంతో ప్రభావంతంగా పరిగణిస్తారు. జాతకుడిపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. కెరీర్, డబ్బు, వైవాహిక జీవితం శని స్థితి ఆధారపడి ఉంటాయి. అందుకే శని మహర్దశలో పరిణామాలు కూడా మారుతుంటాయి. జాతకం ప్రకారం శని మహాదశ19 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ 19 ఏళ్లలో శని … Read more

మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మార‌డానికి ఉన్న కార‌ణాలు ఇవే..!

మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మారేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. ఈ కార‌ణాలు అనేవి దాదాపుగా అన్ని మ‌తాల్లోనూ ఒకే ర‌కంగా ఉంటాయి. ప్రజలకు నెరవేరని కోరికలు ఉంటే వారు మరణం తర్వాత దయ్యాలుగా మారతారని నమ్మకం అనేది మొదటి కారణం. ప్రపంచంలో దాదాపు అన్ని సంస్కృతుల వారికీ ఈ నమ్మకం ఉంది. ఆధ్యాత్మిక భావాలు లేని వారు లేదా నాస్తికులు కూడా మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మారుతార‌ని చెబుతారు. భూమి మీద జీవించి ఉన్న‌ప్పుడు … Read more

గాయ‌త్రి మంత్రాన్ని రోజూ చ‌దివితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

దేవాలయాల్లో ప్రతిరోజూ ఉదయాన్నే మనకు గాయత్రీ మంత్రాలు వినిపిస్తుంటాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. బుుగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రీ మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది. ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మూడు కాలాలను సూచిస్తాయి. గాయత్రీ మంత్రంలో మొత్తం 24 బీజాక్షరాలు ఉంటాయి. మన పూర్వీకులు ఈ 24 బీజాక్షరాలను … Read more

శివుని చెల్లెలు దేవీ అశావ‌రి గురించి మీకు తెలుసా..? ఆమెను పార్వతి ఎందుకు దూరంగా పెట్టమందంటే..!

శివుడు. త్రిమూర్తుల్లో ఒక‌రు. సృష్టి, స్థితి, ల‌య కార‌కుల్లో ఈయన చివ‌రి వాడు. అంటే.. అన్నింటినీ త‌న‌లో ల‌యం చేసుకుంటాడు (క‌లుపుకుంటాడు) అని అర్థం. ఇక శివున్ని భ‌క్తులు బోళా శంక‌రుడు అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే అడిగిన వెంట‌నే శివుడు వ‌రాలిస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. అందులో భాగంగానే పురాణాల్లో చాలా మంది శివుడి కోసం త‌పస్సు చేసి వ‌రాలు పొందారు. అయితే ఇప్పుడు అస‌లు విష‌యం ఏమిటంటే… శివుడికి ఓ సోద‌రి కూడా ఉంది తెలుసా..? … Read more

సూర్యాస్త‌మ‌యం అయిన త‌రువాత మ‌హిళ‌లు జుట్టును ముడి వేయాలి.. జుట్టును దువ్వ‌కూడ‌దు.. ఎందుకంటే..?

ఎన్నో నమ్మకాలమధ్య, అంధవిశ్వాసాలమధ్య భారతీయులు పెరుగుతారు. తరతరాల నుంచి ఈ నమ్మకాలూ, విశ్వాసాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని సైంటిఫిక్ గా నిరూపితమైతే మరికొన్ని కేవలం అంధవిశ్వాసాలుగానే మిగిలి ఉన్నాయి. కొన్ని కేవలం అపోహలుగానే మిగిలాయి. అయినా ఆచారాలలో వీటిని పాటించడాన్ని అలవాటు చేశారు కాబట్టి అపోహలైన పాటించాల్సి వస్తోంది. దేశం ఆధునీకరణ వల్ల కొత్త తరం కొన్నిటిని విశ్వాసాలను అంధ విశ్వాసాలుగా కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని విశ్వాసాలు అలాగే ఉన్నాయి. వాటిని … Read more

హిందూ ఆల‌యాల విష‌యంలో ఇంత‌టి సైన్స్ దాగి ఉందా..?

విశిష్టమైన సంస్కృతీ సాంప్రదాయాలకి భారత దేశం ప్రసిద్ది. అన్నిటికంటే ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతుల కలయిక భారత దేశంలో కనిపిస్తుంది. తినే ఆహారం, ధరించే దుస్తులు, నమ్మకం ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. నమ్మకం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు భారత దేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎన్నో నమ్మకాలు భారత దేశంలో ఉన్నాయి. ఆ నమ్మకాలూ నానాటికీ పెరుగుతున్నాయి కూడా. ఈ నమ్మకాలన్నిటికీ మూలం హిందూ మతం. ఇవే నమ్మకాలు ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ప్రతి … Read more

ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే ఏడాది వ‌ర‌కు పూజ‌లు చేయ‌కూడ‌దా..?

ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాది అంతా కూడా పూజలు చేయకూడదని చాలా మంది అనుకుంటారు. అదే విధంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాది అంతా కూడా పండగలు కూడా చేసుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది మొత్తం దేవుడికి అసలు పూజలే చేయకూడదా…? దేవుడి గదిని మూసేసి ఉంచాలా… అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. చాలా మంది ఏం … Read more

సూర్యుడు అస్త‌మించిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

సూర్యాస్తమయం సమయంలో మనం చేసే పొరపాట్ల వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటివి సూర్యాస్తమయం సమయంలో చేస్తే ఆర్థిక బాధలని ఎదుర్కోవాల్సి వస్తుంది. సూర్యాస్తమయంలో అసలు ఈ పొరపాట్లను చేయకండి దాంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్కని ముట్టుకోకూడదు తులసి ఆకులని తెంపకూడదు. తులసి మొక్క దగ్గరికి వెళ్లి పూజించినా కూడా తులసి మొక్కని ముట్టుకోకూడదు. సాయంత్రం సంధ్య వేళలో అసలు ముఖద్వారం తలుపు మూయకుండా ఉంచాలి. తలుపు తెరిచి … Read more