హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయాల్లో భగవంతున్ని ఎలా ప్రార్థించాలో తెలుసా..?
హిందూ సాంప్రదాయంలో దేవాలయాలకు వెళ్లడం, దేవుళ్లకు, దేవతలకు మొక్కుకోవడం, వీలైతే అర్చనో, పూజో చేయించుకోవడం, హుండీలో ఎంతో కొంత వేసి తమ కోర్కెలను తీర్చాలని భగవంతున్ని ప్రార్థించడం భక్తులకు అలవాటే. ఆ సందర్భంలో గుళ్లో ఉన్న పూజార్లకు కూడా భక్తులు ఎంతో కొంత సంభావన ముట్ట జెపుతుంటారు. భగవంతునికి చెప్పి తమ కోర్కెలు నెరవేరేలా దీవించాలని మరింత గట్టిగా పూజార్లకు విన్నవిస్తారు. అయితే ఇదంతా చేయడం సరైందే… కానీ.!?… అంతా చెప్పి, కానీ… అంటున్నారేంటని సందేహంగా చూస్తున్నారా..? … Read more









