పురాతన కాలంలో రుషులు పాదుకలను ధరించడానికి వెనుక ఉన్న కారణాలు ఇవే..!
ఇప్పుడంటే మనం రక రకాల డిజైన్లు, వెరైటీలతో కూడిన చెప్పులు, శాండిల్స్, షూస్‌ను ధరిస్తున్నాం. కానీ ఒకప్పుడు ఇవేవీ లేవుగా, అప్పుడు మరి జనాలు ఏం తొడుక్కునే వారు..? అంటే… పాదుకలు. అవును అవే. చాలా మంది వాటినే తొడిగే వారు. ప్రధానంగా రుషులు, సన్యాసులు అయితే పాదుకలనే పాదరక్షలుగా వేసుకునేవారు. ఇప్పటికీ కొందరు స్వాములు అలాగే వేసుకుంటున్నారు కూడా. అయితే అప్పట్లో జంతు చర్మాలతో చేసిన చెప్పులు కూడా చలామణీలో ఉండేవి. మరి, వాటిని కాదని … Read more









