దిష్టి తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? దిష్టి ఎలా తీయాలి..?
ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ ఫుల్.. నర దిష్టికి నాపరాళ్లు కూడా పగిపోతాయి అని మన పెద్దోళ్లు ఊరికే అనరు కదా. అది నిజమే. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే.. ఈర్ష, ద్వేషంతో చూసే చూపునకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుంది. మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేలా చేస్తుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపుని చెడు దృష్టి లేదా…