మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా.. అయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని అర్థం..
స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కల వెనుక ఒక అర్థం.. పరమార్థం ఉంటుందని సమాచారం. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే వస్తువులు మీకు రాబోయే మంచిచెడుల గురించి సూచనలు ఇస్తాయి అని చెబుతున్నారు . ముఖ్యంగా మనం కొన్ని రకాల వస్తువులను చూసినట్లయితే కచ్చితంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మరి ఆ వస్తువులు ఏమిటి అంటే.. మీకు కలలో పచ్చని చెట్లు కనిపించడం లేదా ఆ చెట్ల నుండి పండ్లు కోయడం…