వినాయకున్ని ఇలా పూజిస్తే మీకు ఎందులోనూ తిరుగుండదు.. అన్ని సమస్యలు పోతాయి..
ఒక్కో రోజు దేవుడికు ప్రత్యేకం..బుధవారం అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు..ఆయనను భక్తి, శ్రద్దలతో పూజిస్తే మనం అనుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.అసలు బుధవారం వినాయకుడికి ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బుధవారం గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. గణపతికి బుధవారం గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయట పడతారు. శనిభగవానుడిని శనివారం నాడు…