మీ శత్రువులు మీకు కలలో కనిపిస్తున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..
కలలో మనకు కనిపంచే అంశాలు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. మన ప్రమేయం లేకుండా వచ్చే మనకు వచ్చే కలల వెనకాల అర్థం ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఇక స్వప్నశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కలలో కొన్ని భయపెట్టే అంశాలు ఉంటే, మరికొన్ని సంతోషాన్ని ఇస్తాయి. అయితే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. మరి కలలో మన శత్రువులు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో మీకు…