సోమవారం నాడు ఇలా చేస్తే శివుడి అనుగ్రహం పొందవచ్చు.. రుణబాధలు ఉండవు..
సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి సోమవారం రోజు శివుడి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల, ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. అటువంటివారు శివుడిని నిష్టతో పూజించి, సోమవారం నాడు ఈ పనులు చేస్తే…