ఏం చేసినా మీ స‌మ‌స్య‌లు పోవ‌ట్లేదా.. అయితే మీకు దిష్టి త‌గిలిందేమో.. ఇలా చేసి చూడండి..

చాలామంది ఇళ్లల్లో కష్టాలు ఉంటాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ కష్టాలు తీరవు. ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీరు కూడా కష్టాల నుండి గట్టెక్కలేక పోతున్నారా…? అయితే మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని అనుసరిస్తే తప్పకుండా కష్టాల నుండి బయట పడవచ్చు. దీనితో ఆనందంగా ఉండొచ్చు. ఇలా అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు మొదలైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నరుడి దృష్టికి…

Read More

ఇంటి గుమ్మానికి నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌కాయ‌ల‌ను క‌లిపి ఎందుకు క‌డ‌తారంటే..?

భారతదేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు. వీటికితోడు చరిత్రను చెప్పే ఆలయాలు.. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర. ఇక ఆచారాలు అయితే ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కావు..యావత్ దేశం కొన్ని ఆచారాలను బలంగా నమ్ముతుంది. అయితే మనం పాటించే ఈ ఆచారాల్లో చాలా వాటికి అసలు అర్థం తెలియదు. మన అమ్మ చెప్పిందనో, ఇంకా పెద్దవాళ్లు చెప్పారనే పాటిస్తుంటాం. అందులో ఒకటి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టటం….

Read More

ఈ ఆల‌యంలో సాక్షాత్తూ అమ్మ‌వారు మాట్లాడ‌తార‌ట‌.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

భారతదేశం ఎన్నో వింతలు, విశేషాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఉండే ఆలయాలకు ఓ చరిత్ర ఉంటుంది. మరికొన్నింటికి సైన్స్ కి కూడా అందని రహస్యాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో కేరళ‌లో ఉండే శ్రీపద్మానాభస్వామి ఆలయం ఒకటైతే.. బీహార్ రాష్ట్రంలో ఉన్న త్రిపురసుందరి ఆలయం మరొకటి. సాధారణంగా ఏదైనా అంతుచిక్కని రహస్యాలుగా ఉంటే.. శాస్ర్రవేత్తలు దిగుతారు.. ఏవేవో పరిశోదనలు చేసి.. మొత్తానికి కొన్నింటికి పరిష్కారం చెప్తారు. కానీ అలాంటి వారికి సైతం అర్థంకానివి ఎన్నో ఉన్నాయి. ఈ టెంపుల్‌లో…

Read More

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌ల‌గాలంటే మీ ఇంట్లో ఇలా చేయండి..!

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల మంచి కలుగుతుంది. అలానే ఇంట్లో ఉండే సమస్యలను కూడా దూరమై పోతాయి. అయితే ఈ రోజు మనం పండితులు చెబుతున్న వాస్తు చిట్కాల‌ గురించి చూద్దాం. వీటిని కనుక అనుసరిస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ వాస్తు చిట్కాలు గురించి చూద్దాం. ప్రతి రోజు ఉదయాన్నే ముఖ ద్వారం కి పసుపు రాసి కుంకుమ…

Read More

జుట్టు, గోర్ల‌ను ఏరోజు క‌ట్ చేసుకుంటే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంది..?

సాధారణంగా చాలా మంది పురుషులు ఆదివారం సెలవు కారణంగా షేవింగ్ చేసుకోవడం, జుట్టుని కట్ చేయించడం చేస్తారు. అయితే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి రోజు. ఆదివారం నాడు జుట్టు కట్ చేసుకోవడం వల్ల ధననష్టం కలుగుతుంది. అయితే ఆదివారం హెయిర్ కట్ చేసుకోకపోతే మరి ఎప్పుడు చేసుకోవాలి…?, ఎప్పుడు చేసుకోవడం మంచిది కాదు అనేది చూస్తే.. సోమవారం నాడు జుట్టుని కట్ చేసుకోకూడదు. ఆ రోజు కనుక కట్ చేసారు అంటే కచ్చితంగా ప్రశాంతంగా ఉండలేరు. ఇబ్బందులు…

Read More

మీ చేతి రేఖ‌ల‌ను బ‌ట్టి మీ లైఫ్ ఎలా ఉంటుందో ఇలా చెప్పొచ్చు..!

చాలా మందిలో చేతి మీద పెద్ద గీత ఉంటుంది. అది లేదు అంటే వాళ్ళు చాలా క్రేజీగా ఉంటారు. వాళ్ళు భయం తో ఆడుతూ ఉంటారు. అటువంటి వాళ్లు మందు మొదలైన చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అర చేతి లో మంగల్ పర్వతం యొక్క రెండు స్థానాలు ఉన్నాయి. దీనిలో, మొదటి పర్వతం లైఫ్ లైన్ యొక్క ఎగువ భాగానికి కొంచెం దిగువన ఉంటుంది మరియు రెండవది హృదయ రేఖకు మరియు హెడ్ లైన్ మధ్య…

Read More

శ‌నిదేవుడి ప్ర‌భావం ఉంటే ఇలా జ‌రుగుతుంది.. క‌చ్చితంగా గుర్తించండి..

శనిదేవుని ప్రభావం కనుక పడిందంటే శారీరికంగా, మానసికంగా మరియు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. శనిదేవుని ప్రభావం కనుక మీ మీద పడింది అంటే ఇటువంటివి సంభవిస్తాయి అని పండితులు చెప్తున్నారు. నుదురు నల్లగా అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం వంటివి జరిగితే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్లు అనేక విషయాల్లో నష్టపోతారు అని చెప్తున్నారు. అలానే అనవసరం అయిన వాటిని ఆకర్షిస్తూ ఉంటారు. సరైన దారి నుంచి చెడ్డ దారి…

Read More

ఈ రెండు వ‌స్తువులు మీ ఇంట్లో ఉంటే ల‌క్ష్మీదేవి క‌టాక్షం ఎల్ల‌ప్పుడూ మీ వెంటే..

లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ పరితపిస్తారు. సిరులు కురిపించే లక్ష్మీదేవికి అంత శక్తి ఉన్న అమ్మ. ఆ తల్లి కటాక్షం పొందాలంటే కొన్ని నియమాలను పాటిస్తాం. అదే విధంగా ఇప్పుడు నేను తెలిపే విధానం కూడా లక్ష్మిదేవి కరుణ కోసమే. దీనికి మీ ఇంట్లో ఓ రెండు వస్తువులను ఉంచాలని పండితులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. డబ్బు కావాలని కోరుకోని వారుంటారా? అప్పులు తీరిపోతేనే కదా మనిషికి మనశ్శాంతి. దీని కోసమే నిత్యం ఎంతో కష్టపడతారు….

Read More

గురువారం నాడు ప‌సుపు రంగు దుస్తుల‌ను ఎందుకు ధ‌రించాలి..?

గురువారాన్ని బృహస్పతి రోజు అని అంటారు. ఈ గ్రహం అన్ని గ్రహాల‌ కంటే పెద్దది. అయితే పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే వారం లో ప్రతి రోజు ఒక్కొక్క దేవుడికి, ఒక్కొక్క రంగు కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు సోమవారం నాడు శివుని ఆరాధిస్తాం. ఆ రోజు శివుడికి ఇష్టమైన తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. అలాగే…

Read More

జంతువుల‌కు, ప‌క్షుల‌కు ఎలాంటి ఆహారం పెడితే ఏయే లాభాలు క‌లుగుతాయంటే..?

సాధారణంగా చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు గోవులను పెంచాలని, చేపల్ని పెంచాలని… ఇలా ఒక్కో దాని వల్ల ఒక లాభం ఉంటుంది. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్షులకి ఆహారం వేయడం వల్ల మంచి కలుగుతుందని అంటున్నారు. వాటికి దానం చేయడం వల్ల శాంతి కలుగుతుంది. అలానే విశ్వమంతా కూడా శాంతిగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే పక్షులకి, జంతువులకి ఆహారం వేశారంటే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కో ఫలితం కనబడుతుంది. అయితే మనకి ఏ…

Read More