ఉదయం లేవగానే ఇలా చేస్తే సమస్యల్లో చిక్కుకుంటారు జాగ్రత్త..
ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. నిద్రలేవ గానే వాళ్లకి నచ్చినట్లుగా వాళ్ళు అనుసరిస్తారు. కొందరు అయితే లేవ గానే భూదేవికి నమస్కారం చేస్తూ ఉంటారు. మరికొందరు వాళ్ళ ఇష్టదైవం ఫోటోకి నమస్కారం చేస్తారు. కొందరు అయితే వాళ్ల దగ్గర ఉన్న ఉంగరాన్ని లేదు అంటే గొలుసు లో ఉంటే దేవుడి లాకెట్ ను తీసి దండం పెట్టుకుంటారు. ఇలా ఎవరి పద్ధతి వాళ్లది. అలానే క్రైస్తవులు యేసు దేవుడికి ప్రార్థన చేయడం, ముస్లింలు మసీదుకు వెళ్ళి నమాజ్…