లక్ష్మీదేవిని ఇంట్లో ఇలా పూజించండి.. సిరి సంపదలు కలుగుతాయి..
కొందరు లక్ష్మీ దేవి ఇంటికి రావాలని ఎన్నో పూజలు, నోములు చేస్తూ వుంటారు. అయితే మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఇలా పూజిస్తే తప్పక మీ ఇంట్లో మహాలక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు తొలగిపోయి. అలానే అప్పులు కూడా తొలగి పోతాయి అని పండితులు అంటున్నారు. కనుక పండితులు చెప్పిన ఈ పద్ధతిని అనుసరించారు అంటే దరిద్రం తొలగి సుఖంగా ఉండవచ్చు. ఇక అసలు విషయం లోకి వెళితే… శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే కనుక ప్రతీ…