దర్భలను అంత పవిత్రంగా ఎందుకు భావిస్తారు..? వీటి విశేషాలు ఏమిటి..?
హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి అంటే శుభం, లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి , దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జరుగదు. ఈ దర్భల విశేషాలు తెలుసుకుందాం. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది. ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు…