తెలంగాణలో బాగా గుర్తింపు లేని మంచి పర్యాటక ప్రాంతం ఏమిటి?
వీకెండ్స్ వస్తే చాలు.. చాలా మంది ఎటు వైపు వెళ్దాం, ఎలా ఎంజాయ్ చేద్దాం.. అని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే తమకు సమీపంలో ఉన్న టూరిస్టు ప్లేస్‌లకు వెళ్తుంటారు. అయితే చాలా వరకు టూరిస్టు ప్లేస్‌ల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ మనకు తెలియని ఇంకా ఎన్నో టూరిస్టు ప్లేస్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే ప్రదేశం కూడా అదే కోవకు చెందుతుంది. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది.. దీని స్పెషాలిటీ ఏంటి..? అంటే…..