గర్భంతో ఉన్న మహిళలు పూజలు, వ్రతాలు చేయకూడదా..? పుణ్య క్షేత్రాలను దర్శించకూడదా..?
మహిళలకు దైవ భక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేందుకు ఇష్టపడుతుంటారు. శ్రావణమాసం, కార్తీక మాసాల్లో అయితే తీరిక లేకుండా దేవుని సన్నిధానంలోనే గడిపేందుకు ఇష్టపడుతుంటారు..మరి స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు కొన్ని పూజలు, వ్రతాలు చెయ్యకూడదని అంటారు..ఎందుకు చెయ్యకూడదు,చేస్తే ఏమౌతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భవతిగా ఉన్న స్త్రీ ఉండే గృహ ప్రభావం ఆమెపైనా..ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే మూడు నెలలకు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు,…