సూర్యుని అనుగ్రహం పొందాలంటే ఈ పరిహారాలను పాటించండి..!
చాలామందికి సూర్య లేదా రవి దోషాలు ఉంటాయి, తరుచూ ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు వస్తుంటాయి అటువంటివారు కింది పరిహారాలను శ్రద్ధతో ఆచరిస్తే తప్పక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఔషధాలు తీసుకున్నా దైవానుగ్రహం ఉంటే మరింత సులభంగా, సత్వరంగా ఏదైనా పరిష్కారం అవుతుంది. సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసం ఉండాలి. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల…