దేవాలయంలో ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసా..?
దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. సాక్షాత్తు మనల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న తండ్రి, తల్లిగా భావించి వారికి శక్తిమేరకు ఏదో ఒకటి తీసుకునిపోవాలి. ఇంట్లోపూసిన పూలు, మారేడు దళాలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశం ఉంటే దాన్ని తప్పక తీసుకుని పోవాలి. దేవాలయానికి పోయిన వెంటనే అవకాశం ఉంటే కాళ్లు, చేతులూ కడుగుకోవాలి. వెంటనే ధ్వజస్తంభం వద్దకు వెళ్లి స్వామి/అమ్మవారిని మనస్సులో స్మరించుకుని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం మూడు తప్పనిసరి. చేయాలి….