కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే 9 ప్రయోజనాలు..!

చీలమండ వద్ద నల్లటి దారం ధరించడం స్త్రీపురుషులిద్దరికీ దీర్ఘకాలంగా ఉండే ట్రెండ్. ఇది ఫ్యాషన్‌గా పరిగణించబడుతుంది. నవజాత శిశువు చీలమండల చుట్టూ తల్లులు మరియు అమ్మమ్మలు నల్ల దారాలు వేయడం కూడా మీరు చూసి ఉంటారు. కానీ వారు దీన్ని ఫ్యాషన్ కోసం చేయ‌రు. చీలమండపై నల్లటి దారం శిశువును ప్రతికూలత మరియు చెడు కళ్ళ నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు. నల్ల దారం రక్షణగా పనిచేస్తుందని నమ్మే వారు మాత్రమే కాదు. చీలమండపై నల్ల దారం…

Read More

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూస్తే మంచిది? క‌ల‌లో ఏవొస్తే మంచివి? ఏవొస్తే మంచిది కాదు.!?

హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని కార్యాలు కొన్ని నియ‌మాల ప్ర‌కారం చేస్తే స‌త్ప‌లితాలు వ‌స్తాయి.! వాటిలో ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూస్తే మంచిది? క‌ల‌లో ఏవి క‌నిపిస్తే శుభం క‌లుగుతుంది, ఏవి వ‌స్తే అశుభానికి సంకేత‌మో? ఓ సారి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ఉదయం నిద్రలెవగానే వీటిని చూస్తే శుభాలు క‌లుగుతాయి. సూర్యుడు ,ఎరుపు రంగు గల వస్తువులు ,బంగారం ,దీపం ,తామరపువ్వు ,పొలము ,సముద్రం ,గంధం, పుణ్యస్త్రీ , దూడ గలిగిన ఆవు , కుడి…

Read More

ఆదివారం మాంసం ఎందుకు తినకూడదో తెలుసా..?

మనలో చాలామంది ఆదివారం వచ్చిందంటే మాంసం, మందు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని రవివారం అని అంటారు. అది సూర్యుడి రోజు కావడంతో ఆ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆదివారం అసలు మాంసాహారం ముట్టకూడదు. కానీ మనం సూర్యుడి రోజుని అపవిత్రం చేస్తున్నాం. అసలు ఆదివారం రోజున మాంసాహారం అస్సలు ముట్టకూడదు అదేంటో మనం ఇప్పుడు చూద్దాం.. మనకు స్వాతంత్ర్యం రాకముందు గురుకులాలు ఉండేవి. దీంతో ఆదివారం…

Read More

మీ పుట్టిన తేదీని బట్టి మీఇష్టదైవానికి ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలో తెలుసుకోండి?

హిందూ సాంప్ర‌దాయంలో దేవుళ్ల‌ను పూజించే ప‌ద్ధ‌తుల్లో అనేక విధానాలున్నాయి. పూవుల‌ను వాడ‌డం, అగ‌రుబ‌త్తీలు వెలిగించ‌డం, ధూపం, దీపం… ఇలా అనేక మంది త‌మ అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి దేవుళ్లను పూజిస్తారు. అయితే ఎవ‌రు దేవున్ని పూజించినా దీపారాధ‌న చేయ‌కుండా పూజ‌నైతే ముగించ‌రు. ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబ‌ట్టి. దీపంతో దేవున్ని ఆరాధిస్తే శాంతి క‌లుగుతుంది. శుభం చేకూరుతుంది. అందుకే చాలా మంది దీపారాధ‌న విష‌యంలో శ్ర‌ద్ధ‌ను క‌నబ‌రుస్తారు కూడా. అయితే సాధార‌ణంగా ఎవరు దీపారాధ‌న…

Read More

మంత్రజపం ఎందుకు చేయాలి?

మననం చేయడం వలన కాపాడేది మంత్రం.. మనస్సుకు చాంచల్య స్వభావం(ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది) ఈ చెంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్ని ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది. మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు…

Read More

అస‌లు వివాహం ఎందుకు చేసుకోవాలి..?

ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు. 1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితృరుణం. … ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు – “బ్రహ్మచర్యేణ ఋషిభ్యః” ” యజ్ఞేన దేవేభ్యః” “ప్రజయా…

Read More

ఇంట్లో పాటించాల్సిన, పాటించకూడని ఆచారాలు..!

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి. కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి…

Read More

పుట్టిన రోజు నాడు ఎవ‌రైనా చేయాల్సిన ప‌నులు, చేయ‌కూడ‌ని ప‌నులు ఏమిటో తెలుసా..?

వెనుక‌టికంటే పుట్టిన రోజు నాడు అమ్మ చేసి ఇచ్చే పాయ‌సం తినో, లేదంటే గుడికి వెళ్లో బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా… ప్ర‌తి ఒక్క‌రు పాశ్చ‌త్య ప‌ద్ధ‌తిలో త‌మ త‌మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నారు. కేక్ క‌ట్ చేసి, మందు, విందుతో దావ‌త్ చేసుకుంటున్నారు. అయితే ఎవ‌రు ఎలా బ‌ర్త్ డే చేసుకున్నా ఆరోజు మాత్రం కొన్ని విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌. అలా ఉంటే వారిలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి…

Read More

కాకి ఈ విధంగా అరిస్తే మీరు తప్పకుండా ధనవంతులవుతారు.. ఎలాగో చూడండి..

సాధారణంగా మన పెద్దల కాలం నుంచి కాకి మన ఇంటి పరిసరాల్లో అరిస్తే ఇంటికి చుట్టాలు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో ఎవరికీ తెలియదు కానీ పూర్వకాలం నుంచి ఈ విషయం పరిగణన‌లో ఉంది. అయితే కాకిని పితృ దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మనం భోజనం చేసే సమయంలో ఇంటి ముందు కాకి అరిస్తే మన పూర్వీకులు ఆ రూపంలో వచ్చారని నమ్ముతుంటారు. అందుకే కాకికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి కాకి…

Read More

భార్య‌లు, భ‌ర్త‌ల‌ను పేరు పెట్టి పిల‌వొచ్చా? మ‌న శాస్త్రం ఏం చెబుతుంది??

గ‌తంలో భర్త‌ల‌ను భార్య‌లు ఎవండీ, బావగారూ,, జీ, హ‌జీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కార‌ణంగా…గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భ‌ర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఇది త‌ప్ప‌ట‌.! భ‌ర్త‌ల‌ను భార్య‌లు పేరుపెట్టి పిల‌వ‌కూడ‌ద‌ట‌. ఇలా చేయ‌డం అమ‌ర్యాద‌క‌రమ‌ట‌, అంతే కాదు న‌లుగురిలో భ‌ర్త విలువ‌ను త‌గ్గించిన‌ట్టేన‌ట‌.! ఆ మాట‌కొస్తే…మ‌న‌క‌న్నా పెద్ద‌వాళ్ళ‌ను పేరుపెట్టి పిల‌వ‌డమే త‌ప్పు, అలాంటిది…..భార్య‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటాన‌ని అగ్నిసాక్షిగా ప్ర‌మాణం చేసిన భ‌ర్త‌ను…

Read More