నందమూరి హీరోల పేరిట ఉన్న ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా..?

సాధారణంగా హీరోలు డబుల్ రోల్ చేయాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అగ్ర హీరోలు ఈ విషయంలో భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నందమూరి హీరోలు మాత్రం మూడు పాత్రలు చేసే విషయంలో భయపడటం లేదు. రెండు కాదు మూడు పాత్రలు అయినా సమర్థవంతంగా చేస్తామంటూ ధీమాగా ముందుకు వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్లో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు … Read more

కుటుంబంతో క‌లిసి హాయిగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది..!

టూరిస్ట్ ఫ్యామిలీ.. ఈ సినిమా బాగుంది అని పలువురు చెప్పడంతో, జియో హాట్ స్టార్ లో తమిళంలో subtitles పెట్టుకుని ఈ సినిమాను చూసాను. (తమిళంలో కాకుండా తెలుగులో సినిమాను చూసి వుంటే same ఫీల్ వచ్చేది కాదేమో ననిపించింది!). నేను ఈ సినిమా చూడటానికి పూర్వం, దీనికి సంబంధించిన ట్రైలర్ గానీ, పాటలు గానీ, కనీసం క్లిప్స్ గానీ చూడలేదు. నిజానికి ఈ సినిమా thumbnails చూసినప్పుడు ఆ కలర్ గ్రేడింగ్ గట్రా చూసి ఇదేదో … Read more

కృష్ణవంశీ రమ్యకృష్ణ ల మధ్య లవ్ సెట్ అయింది ఆ కమెడియన్ వల్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది రమ్యకృష్ణ. ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లో రమ్యకృష్ణ యువకుల కలల రాకుమారిగా ఉండేది. అలాంటి ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకుంది. అయితే రమ్యకృష్ణ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఇండస్ట్రీలో ఐరన్ … Read more

కమెడియన్ రఘు ఇల్లు చూశారంటే దిమ్మ తిరిగిపోద్ది..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి టాప్ కమెడియన్లలో రఘు కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈయన కామెడీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటికే ఆయన ఇండస్ట్రీలో కమెడియన్ గా 150 పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అలరిస్తున్నాడు. బుల్లితెర టాప్ కామెడీ షో అయిన జబర్దస్త్ లో కూడా టీం లీడర్ గా చేసి మంచి గుర్తింపు సాధించాడు. అలాంటి రఘు కరోనా … Read more

ఆ వ్యక్తి లేకుంటే సుమన్ హీరో అయ్యేవారు కాదట..!!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, సుమన్ వంటి హీరోలందరూ ఇండస్ట్రీలోకి అటు ఇటుగా ఒక్కసారే వచ్చారు. ఇందులో సుమన్ ఈ ముగ్గురు హీరోల కంటే ముందే స్టార్ హీరోగా మారారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయన జైలుకు వెళ్లడం సినీ కెరియర్ డల్ అవ్వడం జరిగింది. అలాంటి సుమన్ సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకొని హీరో కావడానికి ముందుగా ఊతమిచ్చింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. సుమన్ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. … Read more

చేతిలో చిల్లి గవ్వలేని సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెళ్లి చేసిన యాంకర్, నటి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరనే సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంలో పూరి స్టైలే వేరు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి సూపర్ హిట్స్ ని తీసుకొచ్చారు పూరి. ఈ దర్శకుడి డైరెక్షన్ లో ఏ హీరోకైనా ఇమేజ్ వస్తుంది. తర్వాత నిజంగా పెద్ద స్టార్లు కూడా అయిపోతుంటారు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ తన పర్సనల్ విషయాల గురించి మరియు పెళ్లి గురించి … Read more

మెగా బ్రదర్ నాగబాబు భార్య పద్మజ ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదేనా ?

బుల్లితెర నవ్వుల నవాబు నాగబాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలను సైతం తీశారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణరంగం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో మరోసారి నిర్మాతగా మారారు. పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. అటు రాజకీయాలలో సైతం చురుకుగా పాల్గొంటున్నారు. అయితే నాగబాబు 29 సంవత్సరాలు … Read more

రాజమౌళి సినిమాల్లో మనకి కనిపించే ఛత్రపతి శేఖర్ కి రాజమౌళికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ?

పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో చిన్న పిల్లవాడికి సైతం ఆ పేరు తెలిసిపోయింది. ఆయనకి అంత క్రేజ్ ఉంది కాబట్టి ఆయన సినిమాలలో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఆయన మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే అది మాత్రం మంచి గుర్తింపు వచ్చే విధంగా ఆయన దాన్ని చిత్రీకరించే విధానం హైలైట్ గా నిలుస్తుంది. అలాంటి ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ … Read more

రంగ స్థ‌లం మూవీని మిస్ చేసుకున్న స్టార్ బ్యూటీ ఎవ‌రో తెలుసా..?

రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకి ఎక్కారు. ఈ సినిమా 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్. రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు. చరణ్ వినికిడి సమస్య … Read more

టాలీవుడ్ లో నిర్మాతలకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టిన 10 సినిమాలు ఇవే ?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లతో సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారు అందరూ. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి. అలా ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత అయిన తరువాత … Read more